తెలంగాణ

RRR Natu Natu Song: ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి అభినందనలు తెలిపిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.!

0
Natu Natu Song bags Oscar
Natu Natu Song bags Oscar

RRR Natu Natu Song: ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ రావడం తెలుగు చిత్ర పరిశ్రమకు, భారతీయ చిత్ర పరిశ్రమకు గర్వకారణం. నాటు నాటు పాట రచయిత చంద్రబోస్, పాటపాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ,  సంగీతం అందించిన ఎంఎం కీరవాణి, చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు శుభాకాంక్షలు

సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు

RRR Natu Natu Song

RRR Natu Natu Song

Leave Your Comments

Organic Fertilizer: సేంద్రియ ఎరువు – ప్యాకింగ్ జాగ్రత్తలు.!

Previous article

Winter Calf Management: శీతాకాలంలో దూడల పెంపకం, వాటి యాజమాన్య పద్ధతులు.!

Next article

You may also like