PRINT MAGAZINE

ERUVAAKA AGRICULTURE MAGAZINE

Our magazine primarily focuses on empowering the farmer community with Modern farming technology aimed at sustainable agriculture practices, widely covering other fields like horticulture, poultry, fisheries, animal husbandry, etc. The magazine will be always content rich and information driven.

ఏరువాక మాసపత్రిక చందా వివరాలు

  • సంవత్సర చందాకి అయ్యే ఖర్చు ₹ 643/-
  • అంటే మనకు నెలకు సుమారు ₹ 53/-
  • అంటే ప్రతిరోజూ సుమారు ₹ 1.75 పైసలు.

ఏరువాక మాసపత్రికకు చందా దారులు కండి … ఆధునిక విజ్ఞానంతో కూడిన మెళుకువలు, అధిక లాభాలు పొందే మార్గాలను తెలుసుకోండి.

మీరు గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా కుడా చందా డబ్బులు పంపించవచ్చు . ఫోన్ నెంబర్: 9849106633.
చందా కట్టిన తరువాత మీ పూర్తి చిరునామాని, చందా స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి whatsappకి పంపవచ్చు.

1 Year Plan - ₹ 643

499 for Magazine Subscription and 144 postal charges. Physical magazine to your address.

 

3 Years Plan - ₹ 1,882

1450 for Magazine Subscription and 432 postal charges.
Physical magazine to your address.

 

5 Years Plan - ₹ 3,120

2400 for Magazine Subscription and 720 postal charges. Physical magazine to your address.

 

Eruvaaka Agriculture news

The magazine will be always content rich and information driven.

 

Download Free Sample Magazine

Our Previous Magazine Cover Pages

ఏరువాక అంటే ప్రతి రైతు గుండె, పైరు వెల్లువలా నాట్యం చేస్తుంది. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమిని ఏరువాక పున్నమిగా పిలుస్తారు. ఏరు అంటే నాగలి లేదా హలం. వాక అంటే దుక్కి దున్నడం. ఇది తెలుగు రాష్ట్రాల్లో రైతులు తమ ఇళ్ళలో చేసుకొనే వేడుక.

ఏరువాక సమగ్ర రైతు సాధికార మాసపత్రికగా, అందరి రైతుల గొంతుకగా మరియు వ్యవసాయంలో ఆధునిక పద్దతులు గురించి సమగ్ర సమాచారంతో కూడిన వ్యాసాలతో రైతులకు ఉపయోగపడే విధంగా ప్రతి మాసం మీముందుకు తెస్తున్నాము. వ్యవసాయ అనుబంధ రంగాలైన తోటల పెంపకం, పశుపోషణ, పాడిపరిశ్రమ, మత్స్య పరిశ్రమ, పట్టుపెంపకం వంటి అనుబంధ రంగాలకు సాంకేతిక పరిపుష్టిని, సమగ్ర యాజమాన్యాన్ని తక్కువ ఖర్చుతో, తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించే ప్రక్రియలను రైతులోకానికి ఎప్పటికప్పుడు పలు వ్యాసాల ద్వారా అందిస్తున్నాము.

Testimonials

ఏరువాక ఫౌండేషన్ వారు 2022 సంవత్సరానికి గాను నన్ను ఉత్తమ విస్తరణ శాస్త్రవేత్తగా ఎంపిక చేసినందుకు చాలా షంతోషంగా ఉంది. వీరు చాలా పారదర్శకంగా, నిస్వార్ధంగా అర్హత కల్గిన వారిని ఈ వార్షిక పురస్కారాలకు ఎంపిక చేయడం చాలా షంతోషాన్నిచ్చింది. ప్రచురణల ద్వారా స్వలాభాపేక్ష లేకుండా రైతులకు వీరు అందిస్తున్న సేవలు ప్రశంసనీయం. వీరు మరిన్ని సేవలు రైతులకు అందిస్తూ దేశంలోనే ఉత్తమ సంస్థగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

డా. జి. ప్రసాద్ బాబు

సైంటిస్ట్, DAATTC, కర్నూల్.

ఏరువాక ఫౌండేషన్ వార్షిక అవార్డులు-2022 చాలా బాగా నిర్వహించారు. వివిధ వ్యవసాయ విభాగాలలో అవార్డులు ఇచ్చి సత్కరించటం, నిపుణులతో సెషన్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆహారం, వాతావరణం అన్నీ చాలా బాగున్నాయి. ఉత్తమ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ కోసం మా ఛానెల్‌ని ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి ఇంకెన్నో వ్యవసాయాన్ని ప్రోత్సహించే కార్యక్రమలు చేపట్టాలని కోరుకుంటూ మీ పత్రికకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము.

గుత్తికొండ మాధవి

Mad Gardener

ఏరువాక ఫౌండేషన్ వార్షిక అవార్డులు-2022 లో ఫుడ్ టెక్నాలజీ విభాగం లో ఉత్తమ శాస్త్రవేత గా ఎంపిక కావటం చాలా సంతోషం గా ఉంది. అత్యునత ప్రమాణాలతో. శాస్త్రసాంకేతికను ఎప్పటికప్పుడు రైతులకు చేరవేయడంలో ఏరువాక ఫౌండేషన్ వారి నిస్వార్ధ సేవ అభినందనీయం. భవిషత్తులో ఏరువాక మాస పత్రిక రైతులకు మరింత చేరువ అవ్వవలసిన అవసరం ఉందని భావిస్తు ఏరువాక ఫౌండేషన్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

Mondru Madhava

Food Technology, Bapatla

ఏరువాక ఫౌండేషన్ వారు నిర్వహించిన కిసాన్ మహోత్సవం పాల్గొనడం లో చాలా ఆనందాన్ని ఇచ్చింది దేశానికి వెన్నుముకైన రైతులను సన్మానించడం చాలా గర్వించ దగ్గ విషయం. రైతులకి ఉపయోగపడే శాస్త్రవిజ్ఞానాన్ని అందించే శాస్త్రవేత్తలకు గుర్తుపు ఇచ్చిన ఏరువాక ఫౌండేషన్కి ధన్యవాదాలు

Dr. Chalapathi Rao

Principal Scientist, Dr. YSR Horticulture University, Ambajipeta

2022 ఏరువాక ఫౌండేషన్ వార్షికోత్సవంను ఒక పండుగలాగా 2023 ఆగస్టు 19 వ తారీఖున కె.ఎల్ యూనివర్సిటీలో నిర్వహించడం జరిగింది. సమగ్ర వ్యవసాయ అభివృద్ధికి కావలసిన సమాచార సమ్మేళనతో, వివిధ సాంకేతిక పరిజ్ఞాన ప్రదర్శనలతో కార్యక్రమాన్ని హట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నా కృషిని గుర్తించి, ఉత్తమ శాస్త్రవేత్తగా (మొక్కల జన్యుశాస్త్రం) సన్మానించబడడం ఎంతో సంతోషదాయకం. ఈ ఉత్సాహం నన్ను మరింత బాధ్యతాయుతంగా ముందుకు నడపడానికి సహకరిస్తుందని తెలియజేస్తూ, ఏరువాక ఫౌండేషన్ వారికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

Dr. Ragimekula Narasimhulu

scientist, ARS, Nandyala