మల్లె సాగులో మెళుకువలు.!

మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా , రాష్ట్రాల్లో విస్తారంగా సాగు చేస్తు న్నారు.

Curved Arrow
Scribbled Underline

చెట్లను నీటి ఎద్దడికి గురి చేసి ఆకులు రాల్చడం

మల్లెతోటలకు నవంబరు నుంచి నీరు పెట్టకుండా చెట్లను నీటి ఎద్దడికి గురిచేసి/ వాడబెట్టి ఆకులు రాలేటట్లు చేయాలి

Curved Arrow
Scribbled Underline

కత్తిరింపులు

పూలు పూసే కొమ్మలు, రెమ్మలను ఎక్కువ సంఖ్యలో పొందటానికి తద్వారా అధిక పూల దిగుబడి పొందేందుకు కత్తిరింపులు చేయాలి.

Curved Arrow
Scribbled Underline

తవ్వకాలు

చెట్లను నీటి ఎద్దడికి గురిచేసి కొమ్మల కత్తిరింపులు చేసిన తరువాత తేలికపాటి తడిచ్చి నేలను మెత్తబడే టట్లు చేయాలి

Curved Arrow
Scribbled Underline

నీటి యాజమాన్యం

7-10 రోజులు నీరు పెట్టకుండా మొక్కలు కొంచెం వాడే టట్లు చేసి ఆ తరువాత నీరు పెడితే పూలదిగుబడి అధికంగా ఉంటుంది.

Curved Arrow
Scribbled Underline

ఎరువుల యాజమాన్యం

సిఫారసు చేసిన మోతాదులో ఎరువులు వేస్తే పూల ఉత్పత్తి, నాణ్యత ఆశాజనకంగా ఉంటుంది.

Curved Arrow
Scribbled Underline

ఇంకా చదవండి

Scribbled Underline