తెలంగాణ
కొడంగల్లో నవంబర్ 7 నుంచి 9 వరకు మెగా రైతు మేళా
నవంబర్ 7న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం 150 ఎగ్జిబిషన్ స్టాళ్లు ఏర్పాటు మూడు రోజుల పాటు రైతులకు ఆధునిక వ్యవసాయంపై అవగాహన.. శాస్త్రవేత్తలు, ప్రగతిశీల రైతులతో సమావేశాలు ...












