ఆంధ్రప్రదేశ్
అర్నబ్’ తీవ్ర తుఫాను నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అక్టోబర్ 28న బాపట్ల–విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం గంటకు 115–125 కి.మీ. వేగంతో గాలులు.. గరిష్ఠంగా 140 కి.మీ. వరకు పెరిగే ప్రమాదం ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాలకు రెడ్ ...












