మన వ్యవసాయం
Ownership of Zero Tillage Maize / No Tillage Maize Cultivation : జీరో టిల్లేజ్ మొక్కజొన్న / దున్నకుండా మొక్కజొన్న సాగు యాజమాన్యం
మొక్కజొన్న మనం ఆహారంగానే గాక, దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకు గాను, పేలాలు, తీపికండే మరియు బేబీకార్న్గా గాను ఉపయోగించడం జరుగుతున్నది. భారత దేశంలో యాసంగి ...