తెలంగాణ

పత్రికా ప్రకటన: PJTSAU లో ఉత్సాహభరితంగా కొనసాగుతున్న విద్యార్థుల అంతర్ కళాశాలల సాంస్కృతిక మరియు సాహిత్య పోటీలు

0

పత్రికా ప్రకటన:-
PJTSAU 12.03.2024
PJTSAU లో ఉత్సాహభరితంగా కొనసాగుతున్న విద్యార్థుల అంతర్ కళాశాలల సాంస్కృతిక మరియు సాహిత్య పోటీలు
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల అంతర్ కళాశాలల సాంస్కృతిక మరియు సాహిత్య పోటీలు రెండవ రోజు ఉత్సాహభరితంగా కొనసాగుతున్నాయి. ఈ పోటీలలో 11 కళాశాలకు చెందిన 205 మంది విద్యార్థులు పాల్గొని వారి ప్రతిభను కనబరుస్తున్నారు. ఇందులో భాగంగా సాంస్కృతిక పోటీలు ఐన నృత్యాలు, పాటలు, వన్ ఆక్ట్ ప్లే, మోనో యాక్షన్, సాహిత్య పోటీలలో డిబేట్, దేశభక్తి గీతం, సృజనాత్మక పోటీల్లో రంగోలీ మరియు పోస్టర్ మేకింగ్ ను నిర్వహించారు. ఈ పోటీలు రేపటితో ముగియనున్నాయి.

Leave Your Comments

Telangana Rythu Nestham video conference: తెలంగాణ రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం.

Previous article

Precautions For Sugarcane Plantation In Summer: చెరకు తోటల్లో వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Next article

You may also like