QR Code System for Quality Seeds
జాతీయం

QR Code System for Quality Seeds: నాణ్యమైన విత్తనాల కోసం -QR కోడ్ సిస్టమ్.!

QR Code System for Quality Seeds: వర్షాకాలం వచ్చేస్తుంది రైతులు పంట పొలాలు దున్ని, విత్తనాల కోసం ఎదురు చూస్తుంటారు.రైతులు ఏ పంట వేయాలి ఏ విత్తనం వేస్తే పంట ...
YSR Rythu Bharosa:
ఆంధ్రప్రదేశ్

YSR Rythu Bharosa: ఏపీ రైతులకు శుభవార్త.. ఎల్లుండి అకౌంట్లోకి డబ్బులు.!

YSR Rythu Bharosa: జగనన్న ప్రభుత్వం ఏపీ రైతులకు శుభవార్త అని అందించనుంది. జూన్ 1వ తేదీన కర్నూలు జిల్లాలోని పత్తికొండలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన వైయస్సార్ ...
Minister Niranjan Reddy said that agriculture is Telangana government's priority
తెలంగాణ

Minister Niranjan Reddy: వ్యవసాయానికే తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యం – మంత్రి నిరంజన్ రెడ్డి

Minister Niranjan Reddy: హైదరాబాద్ సచివాలయం మూడో అంతస్తు సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖలో దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి ...
Minister Niranjan Reddy
తెలంగాణ

Minister Niranjan Reddy: విజయ బ్రాండ్ ఉత్పత్తులను అందరూ ఆదరించాలి – మంత్రి నిరంజన్ రెడ్డి

Minister Niranjan Reddy: హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో మార్కెట్లోకి  విజయ బ్రాండ్ వేరుశెనగ గానుగనూనె ను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు విడుదల చేశారు. ఈ ...
Fake Seeds
తెలంగాణ

Fake Seeds: రైతును ముంచేందుకు నకిలీ సీడ్స్‌ సిద్ధం.. నకిలీ రాయుళ్లపై సర్కార్‌ ఉక్కు పాదం.. ఎనిమిది మంది అరెస్ట్

Fake Seeds: నకిలీ సీడ్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశంతో ప్రత్యేక టీమ్‌ రంగంలోకి దిగింది. నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు. రెండున్నర ...
PJTSAU
తెలంగాణ

PJTSAU: అటవి జీవ వైవిధ్య సంస్థతో PJTSAU ఒప్పందం

PJTSAU: భారతీయ అటవీ జీవవైవిద్య, పరిశోధనా మరియు విద్యా మండలి పరిధిలో హైదరాబాద్, దూలపల్లి లో ఉన్న అటవి జీవ వైవిధ్య సంస్థ గురువారం సాయంత్రం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర ...
Minister Niranjan Reddy
తెలంగాణ

Minister Niranjan Reddy: రైతులకు నాణ్యమైన విత్తనం అందించాలి – మంత్రి నిరంజన్ రెడ్డి

Minister Niranjan Reddy: రైతులకు నాణ్యమైన విత్తనం అందించాలని ఉద్దేశంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మే 24, 2023న రాజేంద్రనగర్ లో విత్తనమేళాను నిర్వహిస్తోంది. ఈ మేళాలో ...
Agriculture Minister Singireddy Niranjan Reddy participated in the first meeting of the ministerial sub-committee
తెలంగాణ

Minister Niranjan Reddy: తెలంగాణ రాకతో వ్యవసాయ రంగ స్వరూపం మారిపోయింది – మంత్రి నిరంజన్ రెడ్డి

Minister Niranjan Reddy: సచివాలయంలో భేటీ అయిన మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశంలో వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గంగుల కమలాకర్, ఎర్రబెల్లి ...
Minister Niranjan Reddy
తెలంగాణ

Seed Mela 2023: ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ లో జరిగిన “విత్తన మేళా – 2023”

Seed Mela 2023: తెలంగాణాని ప్రపంచానికే విత్తన భాండాగారంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పటికీ రాష్ట్రం కొన్ని రకాల విత్తనాల్ని ...
Narendra Singh Tomar
తెలంగాణ

Narendra Singh Tomar: భారతదేశానికి వ్యవసాయ రంగం వెన్నెముక వంటిది – కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్

Narendra Singh Tomar: భారతదేశానికి వ్యవసాయ రంగం వెన్నెముక వంటిదని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అభిప్రాయపడ్డారు. అటువంటి రంగానికి పూర్తి తోడ్పాటు అందించి ...

Posts navigation