జాతీయం
Agriculture Infrastructure : లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి
Agriculture Infrastructure: వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రారంభించిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి వినియోగంలో మధ్యప్రదేశ్ అగ్రగామి రాష్ట్రంగా ఎదుగుతోంది. రైతులు, వ్యవసాయ పారిశ్రామికవేత్తలు, రైతు ఉత్పత్తి సంస్థలు, ...





















