ఆంధ్రప్రదేశ్
శుభ్రపరుస్తు గ్రేడింగ్ చేసే యంత్రం(నిమ్మ, బత్తాయి, టమాటో రైతులకు సులభంగా గ్రేడింగ్ చేసుకోడానికి తయారు చేసే యంత్రం)
యంత్రంఅవసరంఎందుకు :- ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని రైతులు పండ్లను శుభ్రపరచడం మరియు వాటిని పరిమాణం ప్రకారం వర్గీ కరించడం కోసం ఎక్కువగా కూలీలపై ఆధారపడుతున్నారు. అయితే, కూలీల కొరత మరియు పెరుగుతున్న శ్రమ ...