వార్తలు

ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు…

0
Happy Diwali 2021
Happy Diwali 2021

చీక‌టిపై వెలుగు, చెడుపై మంచి విజ‌యానికి ప్ర‌తీక దీపావ‌ళి. దీపావళి అంటేనే మన జీవితాల్లో వెలుగులు నింపే పండుగ. మన సంస్కృతి, సంప్రదాయాలతోపాటు శ్రీరామచంద్రుడి అయోధ్య ఆగమనం, లక్ష్మీదేవి కరుణా కటాక్షాల కోసం జరుపుకునే ఈ పండుగ మీ అందరి జీవితాల్లో సంపూర్ణ సమృద్ధిని తీసుకురావాలని, సరికొత్త ముందడుగుకు మార్గదర్శనం చేయాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ ఏరువాక సంస్థ తరుపున…ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు.

#HappyDiwali2021 #diwali2021 #eruvaaka

 

Leave Your Comments

టెక్నాలిజీతో స్మార్ట్ వ్యవసాయం…

Previous article

కేజీ పుచ్చకాయ ధర 20 లక్షలు..

Next article

You may also like