వార్తలు

ఫలించిన ఆలోచన … పంటకు రక్షణ

0

మిర్చి పంటపై పురుగు, దోమపోటు నివారణ కోసం ఓ రైతు చేసిన ప్రయత్నం ఫలించింది. పసుపు పచ్చ ప్లాస్టిక్ పేపరుపై తుమ్మ జిగురు రాసి,చిన్న కర్రలకు కట్టి పొలంలో వరుసలో పాతారు.పంటను ఆశించే పురుగులు, దోమలు ఆ జిగురు పేపర్లకు అంటుకుపోతున్నాయి. దీంతో పంటపై కీటకాల బెడద కొంతమేర తగ్గుతోందని రైతులు చెబుతున్నారు. అమరావతి రాజధాని తుళ్ళూరు లో ఈ దృశ్యం కనిపించింది.

Leave Your Comments

మిరపలో వైరస్ తెగుళ్ల లక్షణాలు-సమగ్ర యాజమాన్యం

Previous article

ఖర్జూరాలు కాదు… కొబ్బరి కాయలే

Next article

You may also like