వార్తలు

రైతన్నకో ప్రశ్న?

1.పుచ్చకాయపంటలోరసంపీల్చేపురుగులయాజమాన్యంతెలుపగలరు (డి) ఎ. ఎకరాకి 10 పసుపు + 10 నీలి + 10 తెలుపురంగుజిగురుఅట్టలుఅమర్చుకోవాలి బి.పంటచుట్టూరక్షకపంటలుగాజొన్న, మొక్కజొన్నవేసుకోవాలి సి.ఉధృతిఆర్థికనష్టపరిమితిస్థాయిదాటినప్పుడుఒకసారిడైఫెంత్యురాన్ 1.25 గ్రా./లీటర్నీటికికలిపిపిచికారీచేసుకోవాలి. డి.పైవన్ని బెండలోకాయతొలిచేపురుగుయాజమాన్యంతెలుపగలరు( సి ) ఎ. లింగాకర్షణబుట్టలుఎకరానికి ...
తెలంగాణ

అమినోఆమ్లాలు- ప్రకృతివ్యవసాయపద్ధతులు.

50సంవత్సరాలక్రితంరైతుపండించుటకువిత్తనాలనుస్వయంగాలేదాతోటిరైతులనుండిసేకరించేవాడు. పశువులఎరువు, పాటిమట్టి, చెరువుమట్టి, గొర్రెలపెంట, పందిపెంటఎరువులుగాఉపయోగించేవాడు. పురుగులులేవు, పురుగులమందులులేవు.. కూలీగాధ్యాన్యంఇచ్చేవాడు. మిగిలినపంటరేటువచ్చినప్పుడుఅమ్ముకొనేవాడు. పెట్టుబడితక్కువ, అప్పులులేవు, పంటపండకపోతేచాకిరిమాత్రంనష్టపోయేవాడు. జనాభాపెరుగుదలకుఅనుగుణంగాపంటలదిగుబడులుపెంచాల్సివచ్చింది. అదేహరితవిప్లవం, అధికదిగుబడులనిచ్చేవంగడాలువచ్చాయి. రసాయనికఎరువులొచ్చాయి. పురుగుమందులొచ్చాయి. పెట్టుబడులుపెరిగాయి. కూలీరేట్లుపెరిగాయి. రైతుఅప్పులపాలయ్యాడు. గిట్టుబాటుధరలేదు. అప్పులుతీర్చలేకఆత్మహత్యలకుపాల్పడ్డాడు. ...
వార్తలు

లాభదాయకంగా పుట్టగొడుగుల పెంపకం  

పుట్టగొడుగులు అనేవి ఫంగస్ (శిలీంద్ర) జాతికి చెందిన చిన్నమొక్కలు. వీటిలో బాగా పోషక విలువలు ఉన్నందున పోషకాల లేమితో భాధపడే వారికి, మహిళలకు, పిల్లలకు చాలా మంచి ఆహారం. పుట్టగొడుగుల్లో మాంసకృత్తులు, ...
చీడపీడల యాజమాన్యం

కందిలో వెర్రి, ఎండు తెగుళ్ల సమస్య – నివారణ

కంది పంట ఖరీఫ్ లో అధిక విస్తీర్ణంలో, రబీలో కూడా కొంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు .  ఈ పంట విస్తీర్ణం తెలంగాణ రాష్ట్రంలో క్రమేపి పెరుగుతోంది. కంది పంట ఎక్కువ ...
మన వ్యవసాయం

పాలకూర సాగులో అధిక దిగుబడి సాధించాలంటే..

 ఆకుకూరల్లో మనం పాలకూరను ఎక్కువగా వాడుతాం. దీనిలో మంచి పోషక విలువలు ఉంటాయి. పాలకూర సాగుకు సారవంతమైన, మురుగునీరు పోయే సౌకర్యం గల నేలలు అనుకూలం. చౌడు భూమిలో కూడా పండించుకోవచ్చు. ...
తెలంగాణ

జయశంకర్ వ్యవసాయ వర్శిటీ నూతన ఉపకులపతిగా డా.అల్దాస్ జానయ్య 

Dr. Aldas Janaiah as the new Vice-Chancellor of PJTSAU: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నూతన ఉప కులపతి గా ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య శనివారం(అక్టోబర్ ...
రైతులు

Lucerne grass: పశుగ్రాస పంటల్లో రాణి – లూసర్న్ గ్రాసం

Lucerne grass: పాడికి ఆధారం పచ్చిమేత. అందువల్ల అక్టోబరు మాసం నుంచి ప్రారంభమయ్యే రబీ సీజన్లో పప్పుజాతి పశుగ్రాసాలను సాగుచేసి మంచి దిగుబడిని పొందవచ్చు. ఈ సీజన్లో సాగుకు లూసర్న్, హెడ్జ్ ...
వార్తలు

Minister Atchannaidu: టమాటా, ఉల్లి ధరల పెరుగుదల నియంత్రణకు కృషి – మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు

Minister Atchannaidu: నేటినుంచి కిలో టమాట రూ.50/-లకే విక్రయం…మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు రాష్ట్రంలో టమాటా, ఉల్లి ధరల పెరుగుదల నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ...
రైతులు

Natural Farming: ప్రకృతి వ్యవసాయంతో రైతుల ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చుదాం …వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్

Natural Farming: ప్రకృతి వ్యవసాయంలో దాగిఉన్నసైన్స్ ను అర్థం చేసుకొని రైతుల ఆర్థిక వ్యవస్థను మెరుగు పర్చుదామని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ కోరారు. శుక్రవారం (అక్టోబర్ 4 ...
రైతులు

Baby corn: సరైన దశలో కొస్తేనే బేబీ కార్న్ కు మంచి ధర !

Baby corn: మొక్కజొన్నబహుళ ఉపయోగాలున్న పంట. ఆహారపంటగా, పశుగ్రాసంగా, కోళ్ల మేతగా, పశువుల దాణాగా, ఇథనాల్ తయారీలో, బేకరీ ఉత్పత్తుల తయారీలో దీనిని ఉపయోగిస్తారు. మార్కెట్లో మంచి ధర ఉన్నప్పుడు పచ్చి ...

Posts navigation