Solid Materials Decomposition – విష పూరితము కానివి (నన్ పోయిసన్ స్పాయిలేజ్) – ఈ విధమైన చెడు పదార్థాలు తక్కువగా స్టేరిలైజ్ చేసినపుడు ఈస్ట్ ద్వారా సంభవించును. క్యాన్స్ కొద్దిగా ఉబ్బినట్లు ఉంటుంది.
విషపూరితమైనవి: (పోయిసన్ స్పాయిలేజ్)
ఈ విధం అయినా చెడు ధేర్మోఫీలిక్ బాక్టీరియా ద్వారా సంభవించును.
చీకడ దుంప
భౌతిక,రసాయనాలు చర్యలవల్ల చెడిపోవుట:
జీవ క్రియల వల్ల: (బయోలాజికల్)
పదార్ధంలోని కొన్ని ఎంజైమ్ ల వల్ల జరుగును.నిల్వ చేయునప్పుడు గాలి తీయడం (ఎక్సస్ట్) సరిగా చేసిన యెడల చెడిపోవుట నివారించవచ్చు.
పాత్రల చర్య వల్ల (మెటాలిక్ కంటామినేషన్)
ఫెర్రిక్ టానిస్ లు:
పండ్లు లేక కూరగాయలోని టానిన్స్ పాత్ర నందలి ఇనుము తో చర్య వల్ల నల్లని పదార్ధం ఏర్పడుతుంది.
Also Read: Pests of Mulberry Plants: మల్బరీని ఆశించే పురుగులు – నివారణ
ఐరన్ సల్ఫేడ్:
నిల్వ ఉంచు పదార్ధమునందలి ప్రోటీన్లు కుళ్ళుట వల్ల సల్ఫేర్ డై ఆక్సైడ్ ఏర్పడి, ఇది పదార్ధం యందలి. ఆమ్లాలు క్యాన్ లో చర్యనోంది ఏర్పడిన హైడ్రోజెన్ తో చర్య వల్ల పదార్ధాలు నల్లని రంగుకి మారును.
కాపర్ సల్ఫేట్:
రాగితో తయారు చేసిన పాత్రయందు రాగితో చర్య నొంది కాపర్ సల్ఫేట్ ఏర్పడుట వల్ల పదార్ధాల రంగు మారును.
హైడ్రోజన్:
పండ్ల యందలి ఆమ్లాలు క్యాన్ తో చర్యనొంది హైడ్రోజెన్ గాఢ వాయువులు ఏర్పర్చును . ఈ వాయువు పండ్ల యందలి ఎరుపు మరియు పర్పుల్ రంగుతో చర్య నొంది చెడగొట్టును. కావున సరిగా ల్యాకారింగ్ చేసిన క్యాన్ లు వాడవలెను.
పండ్లు లేక కూరగాయల రంగు పదార్ధాల ద్వారా పండ్ల నందలి రంగు పదార్ధాలు యాంధోసయానిన్స్ వివిధ చర్యల వల్ల రంగు మారిపోవును. పాత్ర నందలి ఆక్సిజన్ వాయువు, పండ్ల ఆమ్లాల చర్యల వల్ల ఏర్పడిన హైడ్రోజన్ తో కలిసి పాత్రలను చెడునట్లు చేయును.
Also Read: Rose Plant Protection: గులాబీలో కత్తిరింపులు మరియు సస్య రక్షణ.!