వ్యవసాయ వాణిజ్యం

Timber Forest Products: కలప సంబంధిత అటవీ ఉత్పత్తులను ఎలా తయారు చేసుకోవచ్చు.!

0
Timber
Timber

Timber Forest Products: భారతదేశంలో అటవీ ఉత్పాతులు డిమాండ్ రోజురోజుకు పెరిగిపోతుంది. సరఫరాకు మరియు వినియోగానికి చాలా గ్యాప్ ఉంది.

పేపరు గుజ్జు: ముడి పదార్థం నుండి పేపర్ తయారు చేయుటలో అనేక అంశాలు ఉన్నాయి. మొదట సెల్యూలోజ్ ఫైబర్ ను మార్చి రాసాయనిక పదార్ధాలను కలిపేటప్పుడు ద్రావణంలో కరిగి పోతాయి.ఆ గుజ్జు పేపర్ మిషన్ లో వేరు చేసి తయారు చేస్తారు. పేపర్ నాణ్యత అనేది గుణాలపై ఆధారపడుతుంది.అన్నిటికి కన్నా యూకాలిప్టాస్ కలప నుండి మంచి పేపర్ తయారు అవుతుంది.

అగ్గి పెట్టెలు: అగ్గి పుల్లల తయారీకి అవసరం అయినా ముడి పదార్ధాలు కలప, ఎర్ర భాస్వరం , గంధకం,పోటాషియం క్లోరైడ్ , ఆగ్గి పుల్లలు నునుపుగా , గుడ్రంగా, నీటరుగా తక్కువ బరువు కలిగి ఉంటాయి.

ఆట వస్తువులు: నునుపుగా తెల్లగా ఉన్న కలపను ఆట వస్తువుల తయారీకి వినియోగిస్తారు.

మోరస్ ఆల్బ ప్యాకింగ్ కేస్: పండ్లు, గాజు పాత్రలు మరియు ఇతర పరికరాలు నిల్వ చేయడానికి చెక్కతో తయారు చేసిన ప్యాకింగ్ కేసులలో పెడతారు. వీటి కోసం కలప తేలిక గా ఉండాలి.

Also Read: Timber Plantations: లాభసాటిగా కలప మొక్కల పెంపకం.!

Timber Forest Products

Timber Forest Products

పెట్ ప్రాప్స్: గనుల తవ్వకం లో కూడా కలపను ఉపయోగిస్తారు.ఈ కలప యొక్క మన్నిక ఎక్కువ ఉండాలి.ఘర్షణ మరియు వత్తిడిని తట్టుకోగలగాలి.

రైల్వే బోగీలు: రైల్వే భోగిల తయారీకి ఉపయోగించే కలప దృఢంగా ఉండాలి.కాని బరువుగా ఉండకూడదు.

సామాజిక అటవీ ముఖ్య ఉదేశ్యం: 

ప్రపంచంలో చెట్లను పెంచాలి అనే భావనను కలుగ జేసీ చెట్ల పెంపకం పై ఆసక్తి పెంచుట.

ప్రజలకు అవసరం అయినా వంట చెరకు, చిన్న కలప పశుగ్రాసాలను ఉత్పత్తి చేయుట.

పశువుల ఎరువుని వంట చేరకుగా వాడుకొనుట తగ్గించి వ్యవసాయ పంటను అభివృద్ధి చేయుట.

పట్టణ ప్రాంతాలలో చెట్లను పెంచుట.

పరిశ్రమల చుట్టూ పెంచుట ద్వారా శబ్దం మరియు గాలి కాలుష్యాన్ని అరికట్టవచ్చు.

గ్రామభివృద్ధి పెంచుట.

పరిశ్రమకు కావలిసిన కలపను సామాజిక అడవుల్లో ఉత్పత్తి చేసి సఫరా చేయడం.

అనుబంధ పరిశ్రమలకు కావలిసిన ముడి పదార్ధాలు సఫరా చేయడం.
ప్రదేశము యొక్క విలువను పెంచుట మరియు ప్రజల నివాసము గూర్చి చెట్లను పెంచుట.

Also Read: Optimum Plant Population: సరైన మొక్కల సాంద్రత అధిక దిగుబడికి సోపానం.!

Leave Your Comments

Black gram Varieties: వరి మాగాణికి అనువైన మినుము రకాలు వాటి గుణగణాలు గురించి తెలుసుకుందాం.!

Previous article

Palm Products: తాటి ఉత్పత్తులు.!

Next article

You may also like