ఆంధ్రప్రదేశ్
వరి దుబ్బులు కాల్చితే దుష్పరిణామాలు… సమర్ధ వినియోగానికి సూచనలు
తెలుగు రాష్ట్రాల్లో పండించే పంటల్లో వరి ప్రధానమైంది. గత కొద్ది కాలంగా రైతాంగం, కూలీల కొరత అధిగమించడానికి, ఖర్చు తగ్గించుకోవడానికి యంత్రాలతో వరి కోతలు పూర్తి చేస్తున్నారు. ఈ యంత్రాలు నేల ...