వార్తలు

విత్తన లభ్యత, నకిలీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై లక్డీకాపూల్ లోని డీజీపీ కార్యాలయం నుండి జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు..

0

విత్తన లభ్యత, నకిలీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై లక్డీకాపూల్ లోని డీజీపీ కార్యాలయం నుండి జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, పాల్గొన్న డీజీపీ మహేందర్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు గారు, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, అదనపు డీజీ జితేందర్ గారు, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి గారు, విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు గారు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, సీడ్ టాస్క్ ఫోర్స్ ఐజీ నాగిరెడ్డి గారు, ఐజీలు స్టీఫెన్ రవీంద్ర గారు, ప్రభాకర్ రావు గారు, డీఐజీలు, అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమీషనర్లు తదితరులు
పత్తి ప్యాకెట్ గరిష్ట ధర రూ.767

– వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం ప్రధానరంగంగా గుర్తించింది

– 60 లక్షల రైతు కుటుంబాలు దాదాపు 2.40 కోట్ల జనాభా రాష్ట్రంలో ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నాయి

– వ్యవసాయరంగాన్ని బలోపేతం చేస్తే దాని అనుబంధ రంగాలు బలోపేతమై రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఉద్దేశం

– ఉచిత కరెంటు, నీళ్లు, రైతుబంధు, రైతుభీమా, పంటల కొనుగోళ్లతో ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుంది

– అదే సమయంలో ప్రధానంగా విత్తనాలు విత్తే సమయంలో నకిలీ విత్తనాలతో రైతాంగం నష్టపోకూడదన్నది ప్రభుత్వం ఉద్దేశం

– 450 గ్రాముల పత్తి విత్తనాల ప్యాకెట్ కు కేంద్రం ధర ఖరారు చేసింది.. అంతకు మించి ఎక్కువ ధరకు అమ్మవద్దు

– నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకోండి .. పీడీ యాక్ట్ నమోదు చేయండి

– కంపెనీలు నాణ్యమైన విత్తనాలనే అమ్మాలి .. విత్తనాలే నాణ్యత లేకుంటే రైతు తీవ్రంగా నష్టపోతాడు

– ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా లేని విత్తనాలను పశువులకు దాణా కింద మార్చి వాడుకోవాలి

– నాణ్యత లేని వాటిని విత్తనాల కింద తిరస్కరించిన వాటిని తిరిగి మళ్లీ వాడాలని ప్రయత్నిస్తే చర్యలు తప్పవు

– వానాకాలంలో గ్లైఫోసైట్ అమ్మడాన్ని నిషేధించడం జరిగింది .. ఏ షాపులో కనిపించినా లైసెన్సులు రద్దు చేయండి

– ప్రతి జిల్లాలో దుకాణాలలో సోదాలు నిర్వహించండి

– నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పోలీసు, వ్యవసాయ అధికారులు సమన్వయంతో పనిచేయాలి

– మార్కెట్లో డిమాండ్ ఉన్న పత్తి సాగును పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం .. ఈ వానాకాలం 70 లక్షల ఎకరాలలో సాగు చేయించాలన్న లక్ష్యం పెట్టుకున్నాం

– తెలంగాణ పత్తికి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది

– విత్తనరంగంలో నూతన సంస్కరణల కోసం కేసీఆర్ గారు కసరత్తు చేస్తున్నారు

– మిరప నారు అమ్మే నర్సరీలలో నాణ్యత లేని విత్తనాలతో తయారు చేసిన నారు అమ్మితే చట్టపరంగా చర్యలు తీసుకోండి

– కల్తీ, నకిలీ విత్తనాలు అమ్మే వారిపై చర్యల కోసం జిల్లా, రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు

– శిక్షణా కార్యక్రమాలలో నకిలీ, కల్తీ విత్తనాలపై రైతులను చైతన్యం చేయాలి

– విత్తన లభ్యత, నకిలీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై లక్డీకాపూల్ లోని డీజీపీ కార్యాలయం నుండి జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, పాల్గొన్న డీజీపీ మహేందర్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు గారు, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, అదనపు డీజీ జితేందర్ గారు, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి గారు, విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు గారు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, సీడ్ టాస్క్ ఫోర్స్ ఐజీ నాగిరెడ్డి గారు, ఐజీలు స్టీఫెన్ రవీంద్ర గారు, ప్రభాకర్ రావు గారు, డీఐజీలు, అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమీషనర్లు తదితరులు

Leave Your Comments

అరటితోటలో అంతరపంటలు సాగు..మెరుగైన దిగుబడులు

Previous article

ప్రపంచ పాల దినోత్సవం సందర్భంగా ఈరోజు తిరుపతి అర్బన్ ఎస్పీ శ్రీ వెంకట అప్పలనాయుడు ఐపీఎస్ గారితో ఐపీఎస్ శ్రీమతి సుప్రజ గారు..

Next article

You may also like