పట్టుసాగు

Pesticides Usage in Mulberry: మల్బరీ సాగు లో క్రిమిసంహారక మందులు ఎంత మోతాదు లో వాడాలి..

0
Mulberry fruit
Mulberry fruit

 Pesticides Usage in Mulberry: డి.డి.వి.పి. నువాన్:
0.2 శాతం (2.5మి.లీ/ లీటరుకు తుక్రా మరియు గొంగళి పురుగుల నివారణకు సురక్షిత కాలము 17 రోజుల తర్వాత. 0.076 శాతం (1మి.లీ/ లీటరుకు) త్రిప్స్ మరియు లీఫ్ రోలర్స్ నివారణకు,సురక్షితకాలం 10 రోజుల తర్వాత.

బావిస్టిన్ (కార్టెండజిం): 0.2 శాతం (2 గ్రా. 1 లీటరుకు) ఆకులపై వచ్చే శిలీంద్ర రోగాలకు మరియు వేరుకుళ్ళు రోగానికి ఆరంభ దశలో, సురక్షితకాలము 4 రోజుల తర్వాత.

 Pesticides Usage in Mulberry

Pesticides Usage in Mulberry

రోగర్ (డైమిథోమేట్): 0.1 శాతం (3.0 మి.లీ./1 లీటరుకు) కీటక నివారణకు లేక 0.2శాతం (6.5 మి.లీ. 1 లీటరుకు గొంగళి పురుగులు’ చంపుటకు. సురక్షితకాలము 15 రోజుల తర్వాత.

Also Read: Timeline in Mulberry: మల్బరీ సాగులో నిర్ణిత కాలంలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు

డైథేన్ ఎం-45 (మ్యాంకోజెబ్): 0.1 శాతం (1గ్రాము 1 లీటరుకు) మల్బరీ కడ్డీలు ముంచడానికి 1 శాతం (10 గ్రా. కిలో కావోలిన్) పట్టుపురుగుల వచ్చు ఇండోఫిల్ ఎం-45. సున్నకట్టు రోగ నివారణకు చల్లాలి.

గ్లైసిల్ ( గ్లైపోసెట్): 7.1 శాతం. 7.1 మి. లీ గ్లైసిల్ మరియు 5గ్రా అమ్మోనియం సల్ఫేటు లీటరునీటికి కలిపి మొక్కలు కత్తిరించిన తర్వాత, తడుచునట్లు పిచికారీ చేయాలి. కలుపు మొక్కలు పూర్తిగా చనిపోయేవరకు పొలం పనులు చేపట్టరాదు.

Spraying Glyphosate chemical

Spraying Glyphosate chemical

మేరా – 71 (గ్లైఫోసెట్ యొక్క అమ్మోనియం సాల్ట్): 100 గ్రా (12 నుండి 15 లీ. నీటికి) గ్లైసిల్ వాడకం ల్ట్ లాగానే పిచికారి చేయాలి.100 పి.పి.యమ్. (1 గ్రా. 10 లీటర్లకు) ద్రావణాన్ని పిచికారి లేక అగ్రిమైసిన్ లేక స్ట్రెప్టోసైక్లిన్ చేయాలి. ఆకు కుళ్ళు నివారణకు 2 Act ధఫాలుగా 4 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.

-Rakesh Jhadi
Ph.D. Research Scholar
Department of Agronomy
Bidhan Chandra Krishi Viswavidhyalaya
Contact no:9505410171

Also Read: Important Mulberry Varieties: కొన్ని ముఖ్యమైన మల్బరీ రకాలు.!

Must Watch:

Leave Your Comments

Sericulture: పట్టు పురుగుల పెంపక గది శుద్ధి చేయు పద్ధతులు.!

Previous article

Nitrogen fertilizers: నత్రజని జీవన ఎరువులు.!

Next article

You may also like