Bonsai Tree: బోన్సాయ్ చెట్టు పేరు మీరు అప్పుడైనా విన్నారా. ఈ చెట్టు ఖరీదు వింటే మీరే ఆశ్చర్య పోతారు. ఈ ఒక చెట్టు ఖరీదుతో ఎన్నో మెర్సిడెస్, BMW కార్లను కొనుకోవచ్చు. బోన్సాయ్ చెట్టు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. ఈ చెట్టు ఖరీదు కొన్ని కోట్లలో ఉంటుంది. ఈ చెట్టుని మీరు అప్పుడైనా చూశారా ?
కొని సంవత్సరాల క్రితం జపాన్ అంతర్జాతీయ బోన్సాయ్ సదస్సులో బోన్సాయ్ చెట్టుకి 9 కోట్లకు పైనే కొన్నుకున్నారు. ఇప్పటి వరకు అందరూ కొనుగోలు చేసే చెట్లలో ఈ చెట్టు చాలా ఖరీదైన చెట్టు. ప్రపంచంలోనే ఏ చెట్టుకి ఎంత ఖరీదు రాలేదు.
Also Read: Mango Post Harvest Practices: కోతల తర్వాత మామిడి తోటల్లో యాజమాన్యం.!
ఈ చెట్టుకి అంత విలువ అందుకు అంటే జపాన్ హిరోషిమాలో 400 ఏళ్ల నాటి బోన్సాయ్ చెట్టు ఉంది. 1945 సంవత్సరంలో హిరోషిమా బాంబు దాడి నుండి బయటపడి కూడా బ్రతికింది. ఆ తరువాత వాషింగ్టన్‌లోని నేషనల్ బోన్సాయ్, పెన్జింగ్ మ్యూజియమ్‌కు విరాళంగా ఇచ్చారు.
ఈ చెట్టు యమకి కుటుంబానికి చెందినది. ఈ చెట్టు ఎప్పుడు సజీవంగా ఉంటుంది. మన చుట్టూ ఉండే వాతావరణంకూడా సజీవంగా ఉంచుతుంది. ఈ చెట్టు మాత్రమే కాదు కలపలు కూడా చాలా ఖరీదు. వీటిని కిలోకి కొన్ని లక్షల రూపాయలు ఉంటుంది. ఆఫ్రికన్ బ్లాక్‌వుడ్ పేరుతో అమ్మబడే ఈ కలప అంతర్జాతీయ మార్కెట్‌లో 7-8 లక్షల రూపాయలు ఉంటుంది.
Also Read: Beetroot Cultivation: బీట్రూట్ సాగు.. లాభాలు బాగు