వ్యవసాయ వాణిజ్యం
Turmeric Cultivation: పసుపులో అధిక దిగుబడి సాధిస్తే, లక్షల్లో ఆదాయం.!
Turmeric Cultivation: తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండించే పంటలలో పసుపు పంట కూడా ఒకటి. పైగా భారతీయ మార్కెట్లో పసుపుకు భారీగా డిమాండ్ ఉంది. వ్యవసాయంలో ఉద్యాన మరియు వాణిజ్య పంటల ...