ఆరోగ్యం / జీవన విధానం
Neera Health Benefits: నీరా తాగండి.. నిశ్చింతగా ఉండండి!
Neera Health Benefits: నీరా… అచ్ఛం చూడడానికి కొబ్బరి నీళ్ళ వలె ఉండే ఈ నీరా రుచి పరంగా తియ్యగా ఉంటుంది. నీరాని తాటి, ఈత, ఖర్జూర చెట్ల నుండి తీస్తారు. ...