Mushroom cultivation పుట్టగొడుగులు ప్రధాన ఆకర్షణీయమైన మరియు ఎరువులతో ప్రాముఖ్యత కల్గిన శాఖాహరము. పుట్టగొడుగులలో కొన్ని రకాలు ఔషధగుణాలు కల్గినవి, మరికొన్ని విషపూరితమైనవిగా ఉంటాయి. పుట్టగొడుగుల పెంపకం అనేది జీవన ప్రక్రియలో ఒక అలవాటుగా మారింది. దీనిలో క్రొవ్వు తక్కువగా, ప్రోటీన్లు పుట్టగొడు ఎక్కువగా ఉండి, శక్తి నిచ్చే పోషకాలు ఎక్కువగా ఉండడం వల్ల అన్ని వర్గాల వారికి శ్రేష్ఠమైనది. తక్కువ స్థలం, తక్కువ ఖర్చు ఉష్ణోగ్రత, 7 మరియు స్వల్పకాలంలో కోతకు వచ్చి ఆదాయాన్ని ఇచ్చేవి ఫిబ్రవరి వరక కాబట్టి అందరిని ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. నగర వాసులకు, మహిళలకు, నిరుద్యోగులకు నమ్మకమైన ఆధాయ వనరుగా సాంకేతిక ప మారింది. పుట్టగొడుగులు శిలీంధ్ర జాతికి చెందినవి. పుట్టగొడుగులు స్వయం పోషకాలు కావు. ఇవి పెరుగుదలకు ఎక్కువగా పెం వృక్ష సంబంధమైన పదార్థాల నుండి తమకు కావలసిన ఆహారాన్ని సంపాదించుకొంటాయి.
పుట్టగొడుగులు రెండు రకాలు
- విషరహిత పుట్టగొడుగులు
- విషపూరిత పుట్టగొడుగులు
విషరహిత పుట్టగొడుగులు : ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా 2000 రకాలకు పైగా పుట్టగొడుగులు ఉన్నప్పటికీ 200 రకాలు మాత్రమే తినగలిగినవిగా గుర్తించడమైనది. వాటిలో కృత్రిమంగా 4 లేక 5 రకాలు మాత్రమే పెంచుతున్నారు. మన దేశంలో కృత్రిమంగా పుట్టగొడుగుల సాగుకు అనువైన రకాలు.
విషపూరిత పుట్టగొడుగులు : ఇవి తిన్నప్పుడు మనం ని తేమని, అనారోగ్యానికి గురికావడం జరుగుతుంది. కొన్ని రకాలు తిన్న వెంటనే విషపూరిత లక్షణాలు బయటకు కన్పించక పోయినప్పటికీ, 24-48 గంటలలోపు లక్షణాలు బయటపడతాయి.
పుట్టగొడుగుల పెంపకం వల్ల లాభాలు :
- పుట్టగొడుగుల్లో క్రొవ్వు తక్కువగా ఉండడం ఊబకాయం పెరుగుదలను అరికడుతుంది.
- అల్ఫా, బీటా కిరణాలు ఎక్కువగా ఉపయోగించుకోవడం వలన విటమిన్ డి ఎక్కువగా తయారవుతుంది. ఇది గుండె, ఊపిరితిత్తుల వేగాన్ని నియంత్రిస్తుంది.
- వీటిలో ఉండే కాపర్ ఎర్రరక్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది.
- నరాల బలహీనతను పోగొడుతుంది.
- పుట్టగొడుగుల్లో పెళ్లొతీయనైన్, సిలేనియం యాంటి ఆక్సిడెంట్స్ కల్గి ఉండడం వల్ల శరీరంలో యదేచ్చగా సంచరిస్తూ, గుండె జబ్బులకు, కాన్సర్లకు కారణమైన స్వేచ్ఛ ప్రతి పాదికలను ఎదుర్కొంటాయి.
- దీనిలో సోడియం ఉండదు. పొటాషియం అధికంగా ఉండడం వల్ల రక్త ప్రసరణను నియంత్రిస్తుంది.