వార్తలు

భారత జాతీయ సహకార సంఘం అధ్యక్షులు, మాజీ గుజరాత్ మంత్రి, మాజీ ఎంపీ దిలీప్ సంఘానిజీతో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు..

0

తెలంగాణ సహకార బ్యాంకులు, సహకార సంఘాలు, చేనేత సంఘాలు పరిశీలనకు వచ్చిన భారత జాతీయ సహకార సంఘం అధ్యక్షులు, మాజీ గుజరాత్ మంత్రి, మాజీ ఎంపీ దిలీప్ సంఘానిజీతో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు
తెలంగాణ సహకార వ్యవస్థను పటిష్టం చేస్తాం.
దేశంలో వివిధ రాష్ట్రాల సహకార రంగాలను పరిశీలిస్తున్నాం.
మహారాష్ట్రలో రైతు సహకార సంఘాలు అందరికీ ఆదర్శంగా ఉన్నాయి.
12 వేల నుండి 25 వేల మంది రైతులు కలిపి ఏకంగా చక్కెర కర్మాగారాలను లాభాలలో నిర్వహించడం స్పూర్థిదాయకం.
తెలంగాణ రైతాంగాన్ని ఆ దిశగా నడిపించేందుకు రైతు ఉత్పత్తి సంఘాలను ప్రోత్సహిస్తున్నాం.
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు సమితులు ద్వారా రైతులను ఒక వేదిక మీదకు తీసుకువచ్చే అందుకు చర్యలు చేపట్టారు.
రైతులకు వ్యవసాయంపై అవగాహన, మెలుకువలు, రైతుల విజయగాధలను తెలుసుకునేందుకు రాష్ట్రంలో 2601 రైతువేదికలను నిర్మించడం జరిగింది.
తెలంగాణ సహకార బ్యాంకులు, సహకార సంఘాలు, చేనేత సంఘాలు పరిశీలనకు వచ్చిన భారత జాతీయ సహకార సంఘం అధ్యక్షులు, మాజీ గుజరాత్ మంత్రి, మాజీ ఎంపీ దిలీప్ సంఘానిజీతో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు
ఈ ఉదయం మంత్రుల నివాస సముదాయంలో కుటుంబ సమేతంగా మంత్రి గారిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.

Leave Your Comments

తెలంగాణ రాష్ట్రంలోని గొల్ల కురుమలకు శుభవార్త..

Previous article

కొండెంగ బొమ్మతో కోతులకు చెక్..

Next article

You may also like