వార్తలు

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఉద్యోగుల సమస్యలు, నిర్దిష్టమైన మానవ వనరుల ప్రణాళిక లేని అంశాలపై జరిగిన సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు..

0

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఉద్యోగుల సమస్యలు, నిర్దిష్టమైన మానవ వనరుల ప్రణాళిక లేని అంశాలపై మంత్రుల నివాస సముదాయంలో జరిగిన సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, పాల్గొన్న టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు గారు, సహకార శాఖ కమీషనర్ వీరబ్రహ్మయ్య గారు, టెస్కాబ్ ఎండీ మురళీధర్ గారు
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులకు నూతన హెచ్ఆర్ పాలసీ

– కమిటీ వెంటనే నివేదిక సమర్పించాలి .. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తాం

– 800 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో 2500 మంది ఉద్యోగులకు లబ్ది

– ఇప్పటి వరకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో ఉద్యోగులకు ఉద్యోగ భద్రత గానీ, పదోన్నతుల వంటివి లేవు

– కరోనా విపత్కర పరిస్థితులలో ధాన్యం కొనుగోళ్లలో కీలకంగా పనిచేస్తున్న సిబ్బంది

– ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులకు గౌరవ వేతనం మీద చర్చ .. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం

– ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఉద్యోగుల సమస్యలు , నిర్దిష్టమైన మానవ వనరుల ప్రణాళిక లేని అంశాలపై మంత్రుల నివాస సముదాయంలో జరిగిన సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, పాల్గొన్న టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు గారు, సహకార శాఖ కమీషనర్ వీరబ్రహ్మయ్య గారు, టెస్కాబ్ ఎండీ మురళీధర్ గారు

Leave Your Comments

నేలకు సారాన్నిచ్చే జీలుగ..

Previous article

దమ్ము చేయకుండా వరిసాగు – లాభాలు బహుబాగు

Next article

You may also like