వార్తలు

PJTSAU లో డిప్లొమా కోర్సులకు స్పాట్ కౌన్సిలింగ్

0

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయము వివిధ డిప్లొమా కోర్సులకు స్పాట్ కౌన్సిలింగ్ నవంబర్ 6వ తేదీన నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్, ప్రొఫెసర్ యస్.సుధీర్ కుమార్ (Sudheer Kumar) గారు తెలియజేశారు. ఆసక్తి గల ధరఖాస్తుదారులందరూ ఈ స్పాట్ కౌన్సిలింగ్ కు హాజరు కావచ్చని  రిజిస్ట్రార్ గారు తెలిపారు. సీట్ల ఖాళీల వివరాలు మరియు చెల్లించవలసిన ఫీజు మొదలగు సమగ్ర సమాచారం కొరకు విశ్వవిద్యాలయ వెబ్ సైట్ www.pjtsau.edu.in ను చూడగలరు.

 

Also Read : PJTSAU లో ఘనంగా జరిగిన బతుకమ్మ వేడుకల

Leave Your Comments

Broccoli Cultivation: బ్రకోలి సాగుపై రైతులు అమితాసక్తి

Previous article

టెక్నాలిజీతో స్మార్ట్ వ్యవసాయం…

Next article

You may also like