వార్తలు

ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు, రేపు వానలు..

0

ఆంధ్రప్రదేశ్ తీరం, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో శుక్రవారం దక్షిణ కోస్తాలో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. శనివారం ఉత్తర కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు , దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని సూచించారు.

Leave Your Comments

బీట్ రూట్ ఆరోగ్య ప్రయోజనాలు..

Previous article

పట్టు పరిశ్రమలకు అందని ప్రోత్సాహక సొమ్ము..

Next article

You may also like