వార్తలు

ఆర్గానిక్ వ్యవసాయంపై మోడీ ప్రసంగం

0
pm modi

PM Modi Addressed Natural Farming Seminar సేంద్రియ వ్యవసాయంపై రైతుల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి ప్రభుత్వాలు. ఆగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్‌పై జరుగుతున్న జాతీయ శిఖరాగ్ర సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా రైతులు మరియు శాస్త్రవేత్తలను ఉద్దేశించి సహజ మరియు జీరో బడ్జెట్ వ్యవసాయంపై ప్రసంగించారు మోడీ. రైతుల్ని సేంద్రియ వ్యవసాయం వైపు దృష్టి సారించేందుకు మరియు సేంద్రియ వ్యవసాయం ప్రయోజనాల గురించి రైతులకు అవగాహన కల్పిండమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. Agro and Food Processing

pm modi

PM Modi కాగా..అహమదాబాద్ లో జరుగుతున్న ఆర్గానిక్ వ్యవసాయం పై ప్రధాని మోడీ ప్రసంగాన్ని వీక్షించారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. తేటగుంట రైతు భరోసా కేంద్రంలో రైతులతో పాటు మోడీ ప్రసంగాన్ని తిలకించారు సోము వీర్రాజు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయం అట్టడుగున ఉన్న రైతులకు చేరే విధంగా చర్యలు చేపడతామన్నారు. అదేవిధంగా తిరుపతి లో జరిగే రైతుల సభకు బీజేపి పూర్తి మద్దతిస్తున్నట్టు అయన పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందన్న అయన స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులకు అన్యాయం జరగదన్నారు. Natural Farming Seminar

Leave Your Comments

వ్యవసాయంలో వినూత్న పరిష్కారాల కోసం ఒప్పందం

Previous article

కోళ్ళలో సూపర్‌బగ్స్..

Next article

You may also like