వార్తలు

కొండెంగ బొమ్మతో కోతులకు చెక్..

0

కోతులు పొలం గట్లపై గుంపులు గుంపులుగా తిరుగుతూ వరి కంకులను చిన్నాభిన్నం చేస్తున్నాయి. పొట్ట దశకు వచ్చిన వరి చేలను కోతులు పీల్చి పడేస్తున్నాయి. వెళ్లగొట్టడానికి ఎంత ప్రయత్నించినా మళ్లీ మళ్లీ పంటను నాశనం చేస్తున్నాయి. ఈ క్రమంలో గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన రాజబోయిన ఆంజనేయులు అనే యువరైతు తన పొలంలో కొండెంగ బొమ్మను కాపలా పెట్టాడు. కొండెంగ గా భావిస్తున్న కోతులు భయంతో అటు వైపు రావడం మానేశాయి. ఆంజనేయులు ఆలోచనను పలువురు అభినందిస్తున్నారు. తమ పొలంలోనూ అలాగే ఏర్పాటు చేసుకుంటామంటున్నారు.

Leave Your Comments

భారత జాతీయ సహకార సంఘం అధ్యక్షులు, మాజీ గుజరాత్ మంత్రి, మాజీ ఎంపీ దిలీప్ సంఘానిజీతో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు..

Previous article

రాగి జావ తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Next article

You may also like