వార్తలు

PJTSAU లో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 106వ జయంతి వేడుకలు

0
konda lakshaman bapujee

 

konda lakshaman babpujee

కొండా లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతిని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగింది. బాపూజీ చిత్రపటానికి ఉపకుల పతి డాక్టర్ వి. ప్రవీణ్ రావు (V.Praveen Rao) , రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్. సుధీర్ కుమార్ (Sudheer Kumar)లు పూలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన నిస్వార్ద సేవలని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ అధికారులు , బోధన , బోధనేతర , కాంట్రాక్ట్ , అవుట్ సోర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave Your Comments

శాసనమండలిలో దేశంలో తెలంగాణ వరి ఉత్పత్తి, విస్తీర్ణం స్థానం, సదరు ఉత్పత్తికి వినియోగించిన నీరు, వరి ధాన్యం ఉత్పత్తి విలువపై సభ్యులు తేరా చిన్నపరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

Previous article

35 నూతన పంట రకాలను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

Next article

You may also like