వార్తలు

ప్రపంచ పల్సెస్ దినోత్సవం సందర్భంగా రెడ్ హిల్స్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిగారు

0

ప్రపంచ పల్సెస్ దినోత్సవం సందర్భంగా రెడ్ హిల్స్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిగారు

చిరుధాన్యాలు, పప్పుదినుసులే ఆరోగ్యానికి శ్రేయస్కరం

  • ప్రాచీన ఆహార అలవాట్లే మన ఆరోగ్యానికి అనుకూలం
  • ప్రజల శ్రమకు తగిన ఆహారం భుజించడమే ఆరోగ్యానికి అనుకూలం
  • రైతాంగం పప్పు దినుసులు, చిరుధాన్యాలు పండించాలి, రసాయనిక ఎరువులు వాడకం తగ్గించాలి
  • కరోనా వైరస్ మూలంగా గ్రామీణ జీవనం, ఆహారపు అలవాట్లు గుర్తుకు వచ్చాయి
  • పిల్లల భవిష్యత్ కోసమైన మన మూలాలను విస్మరించకుండా ముందుకు సాగాలి
  • గ్రామాలు విధ్వంసమైతే  ప్రపంచంలో ఏమీ మిగలదు
  • ప్రజలకు అవసరం లేని వ్యవసాయ ఉత్పత్తులను మనం సాగు చేయడం మానుకోవాలి
  • ప్రపంచ మార్కెటింగ్ డిమాండ్, అవసరాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలి
  • వరి వంటి ఉత్పత్తులు తగ్గించాలి. కంది సాగును ఈ ఏడాదిని తెలంగాణలో ప్రోత్సహించాం.. 10.80 లక్షల ఎకరాలలో దానిని తెలంగాణలో సాగు చేశారు
  • మద్దతు ధర క్వింటాలుకు రూ. 6000 కానీ మద్దతు ధరను మించి ఏడు వేల పైచిలుకు ధర మార్కెట్ లో పలుకుతుంది
  • పప్పుధాన్యాలను ఆహారంగా స్వీకంరించడం పదివేల ఏళ్ల క్రితం నుండి ప్రారంభమయింది
  • మాంసాహారం స్వీకరించడం తదనంతర కాలక్రమంలో ప్రారంభమయింది
  • పప్పు దినుసుల స్వీకరణ లోపం మూలంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి
  • ఆరోగ్య సూచనలను అనుసరించి వాటిని స్వీకరించాలి
  • పౌరుల జీవన విధానానికి అనుగుణంగా పుప్పుధాన్యాల సాగుకు సహకారం అందించాలి
  • యూఎన్ఓ సూచనలకు అనుగుణంగా మనం ముందుకు సాగాలి
  • ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు.. ఈ దిశగా ప్రోత్సాహం అందిస్తున్నారు
  • ప్రపంచ పల్సెస్ దినోత్సవం సందర్భంగా రెడ్ హిల్స్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిగారు
Leave Your Comments

మిరప పంటకు ఇక పురుగుమందులు వాడనవసరం లేదు..

Previous article

క్యాన్సర్ ని అదుపుచేయడానికి ఉల్లిపాయలు..

Next article

You may also like