ఆంధ్రప్రదేశ్
వేసవిలో పంటలు మరియు పశు పోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఉష్ణోగ్రతలో పెరుగుల వలన పంట పెరుగుదల, దిగుబడి తగ్గుతాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా పంటలలో పెరుగుదల మందగించడం, రసంపిల్చే పురుగులు మరియు వేరు ఎండు తెగుళ్ళ ఉధృతి పెరగడం, ఆకులు మాడిపోవడం ...