ఉద్యానశోభ

తీగ జాతి కూరగాయల్లో ఆశింతే తెగుళ్ళు

తెలంగాణ రాష్ట్రంలో సుమారు 20,041 హెక్టార్లలో 3,00,615 టన్నుల దిగుబడితో పందిరి కూరగాయలను సాగుచేస్తున్నారు. వీటిలో ఆనప, గుమ్మడి, పొట్ల, కాకర, బీర, దోస, సొర మరియు బూడిద గుమ్మడి ముఖ్యమైనవి. ...