ఆంధ్రప్రదేశ్

జీవన ఎరువులు – సుస్థిర వ్యవసాయానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహక పథకాలు

భారతదేశంలో వ్యవసాయం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోంది. అయితే గత కొన్ని దశాబ్దాలుగా రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల నేల సారవంతత తగ్గడం, సేంద్రియ కర్బనం శాతం క్షీణించడం, ...
తెలంగాణ

అమినోఆమ్లాలు- ప్రకృతివ్యవసాయపద్ధతులు.

50సంవత్సరాలక్రితంరైతుపండించుటకువిత్తనాలనుస్వయంగాలేదాతోటిరైతులనుండిసేకరించేవాడు. పశువులఎరువు, పాటిమట్టి, చెరువుమట్టి, గొర్రెలపెంట, పందిపెంటఎరువులుగాఉపయోగించేవాడు. పురుగులులేవు, పురుగులమందులులేవు.. కూలీగాధ్యాన్యంఇచ్చేవాడు. మిగిలినపంటరేటువచ్చినప్పుడుఅమ్ముకొనేవాడు. పెట్టుబడితక్కువ, అప్పులులేవు, పంటపండకపోతేచాకిరిమాత్రంనష్టపోయేవాడు. జనాభాపెరుగుదలకుఅనుగుణంగాపంటలదిగుబడులుపెంచాల్సివచ్చింది. అదేహరితవిప్లవం, అధికదిగుబడులనిచ్చేవంగడాలువచ్చాయి. రసాయనికఎరువులొచ్చాయి. పురుగుమందులొచ్చాయి. పెట్టుబడులుపెరిగాయి. కూలీరేట్లుపెరిగాయి. రైతుఅప్పులపాలయ్యాడు. గిట్టుబాటుధరలేదు. అప్పులుతీర్చలేకఆత్మహత్యలకుపాల్పడ్డాడు. ...