50సంవత్సరాలక్రితంరైతుపండించుటకువిత్తనాలనుస్వయంగాలేదాతోటిరైతులనుండిసేకరించేవాడు. పశువులఎరువు, పాటిమట్టి, చెరువుమట్టి, గొర్రెలపెంట, పందిపెంటఎరువులుగాఉపయోగించేవాడు. పురుగులులేవు, పురుగులమందులులేవు.. కూలీగాధ్యాన్యంఇచ్చేవాడు. మిగిలినపంటరేటువచ్చినప్పుడుఅమ్ముకొనేవాడు. పెట్టుబడితక్కువ, అప్పులులేవు, పంటపండకపోతేచాకిరిమాత్రంనష్టపోయేవాడు.
జనాభాపెరుగుదలకుఅనుగుణంగాపంటలదిగుబడులుపెంచాల్సివచ్చింది. అదేహరితవిప్లవం, అధికదిగుబడులనిచ్చేవంగడాలువచ్చాయి. రసాయనికఎరువులొచ్చాయి. పురుగుమందులొచ్చాయి. పెట్టుబడులుపెరిగాయి. కూలీరేట్లుపెరిగాయి. రైతుఅప్పులపాలయ్యాడు. గిట్టుబాటుధరలేదు. అప్పులుతీర్చలేకఆత్మహత్యలకుపాల్పడ్డాడు.
రసాయనికఎరువులు, పురుగుమందులువిచక్షణారహితంగావాడటంవలనపర్యావరణకలుషితంఅయింది. నేలసమతుల్యతదెబ్బతిన్నది. నేలలోసేంద్రియపదార్థంతగ్గిపోయింది. అనంతకోటిసూక్ష్మజీవులుఅంతరించాయి. వానపాములుకనిపించడంలేదు. భూమినిస్సారమైంది. అధికమొత్తంలోఎరువులనుఉపయోగించినదిగుబడులుపెరగడంలేదు.
మనపంటలలోఎరువులు,పురుగుమందులఅవశేషాలవలనఏదేశమూకొనుగోలుకుముందుకురావటంలేదు. ఉపయోగించినపురుగుమందులలోసగంపైగామనశరీరంలోకిచేరుతుంది. చంటిపాపలకిచ్చేతల్లిపాలలోకూడావిషంఉన్నది. వాస్తవంఇది. ఫలితంగామానవాళిఅనేకవింతప్రాణాంతకరోగాలకుగురిఅవుతున్నది. ఈపరిస్థితుల్లోభారతదేశంతోపాటుఅనేకదేశాలురసాయనికఎరువులు, పురుగుమందులుఉపయోగించనివ్యవసాయం “సేంద్రీయవ్యవసాయం” వైపుమొగ్గుతున్నాయి.
స్థానికవనరులతో, తక్కువపెట్టుబడితో, అధికదిగుబడులుపొందుతూ, పర్యావరణాన్నిపరిరక్షించుతూ, ఆరోగ్యకరమైనపంటలుపండించడమేప్రకృతివ్యవసాయం.
ప్రకృతివ్యవసాయములోపైర్లుఆరోగ్యముగాపెరుగుటకు, అధికదిగుబడులకుసహజవనరులనుండిఅమినోఆమ్లములనుతయారుచేసిపంటలపైపిచికారిచేయవచ్చును.
కోడిగ్రుడ్డు – నిమ్మరసముఅమినోఆమ్లము:కావలసినవి: కోడిగ్రుడ్డు 10, వెడల్పుముతిగాలప్లాస్టిక్పాత్ర, నిమ్మకాయలుసుమారు 50, బెల్లంపావుకిలో, నీరు 250మి.లీటర్లు.
తయారుచేయువిధానము: ప్లాస్టిక్పాత్రలోగ్రుడ్లనుఉంచిఅవిమునుగువరకునిమ్మరసంపోసిమూతపెట్టాలి. ఒకటి, రెండుగంటలలోగుడ్లసొనబయటకు, నిమ్మరసముగ్రుడ్లలోనికివెళ్ళుటగమనించవచ్చును. రోజులుగడిచినకొలదినిమ్మరసముతగ్గుచున్నచోగుడ్లపైనిమ్మరసముపోయాలి. రోజుకొకసారిప్లాస్టిక్పాత్రపైమూతనుతొలిగించాలి. 10 రోజులలోగుడ్లుపూర్తిగానిమ్మరసములోకరుగుతాయి. ద్రావణమునుపూర్తిగాపిసికివడపోయాలి. 250 గ్రాములబెల్లమునుపావులీటరునీటిలోకలిరిగించిఈద్రావణమునకుకలపాలి. 7 రోజులలోఅమినోఆమ్లముతయారవుతుంది. గాలితగలకుండావుంచినఇదిరెండునెలలువరకునిలువఉంటుంది. 200 మి. లీటర్లద్రావణమును 100 లీటర్లనీటిలోకలిపిఅన్నిరకములవైర్లపైపిచికారిచేయవచ్చును. నారుపైపిచికారిచేసినచోవారమురోజులముందేనారునాటువేయుటకుపెరుగుతుంది. పైర్లపైవిత్తిన 20 రోజులతరువాతపూతదశకుముందురెండుసార్లుపిచికారిచేసినపైరుఆరోగ్యముగాపెరుగుటయేకాక 15-25% అధికదిగుబడివస్తుంది. పంచగవ్యము, జీవామృతము, అమృతజలముతోకలిపిపిచికారిచేసినఒకఎకరమునకు 100 మి. లీటర్లుద్రావణముసరిపోతుంది. రసముపీల్చుపురుగులనునివారిస్తుంది.
చేప, బెల్లముఅమినోఆమ్లము :కావలసినవి: చేపవ్యర్ధములులేకచేపలు 1 కిలో, బెల్లము 1 కిలో, నీరు 1 లీటరు, మట్టికుండ
తయారుచేయువిధానము: బెల్లమునునీటిలోకరిగించాలి. చేపలనుచిన్నచిన్నముక్కలుచేసిబెల్లంద్రావణములోవేసిగట్టిగమూతబిగించాలి. రోజుకలియబెట్టాలి.
10-15 రోజులుఊరబెట్టాలి. చెడువాసనపోయి, మంచివాసనవచ్చినతరువాతద్రావణమునువడపోయాలి. రెండునెలలవరకునిలువవుంటుంది. 200మి.లీటర్లు, 100 లీటర్లునీటిలోకలిపిఒకఒకరమునకుపిచికారిచేయాలి. పంటకాలములోరెండుపర్యాయములుపిచికారిచేయాలి. పంటఆరోగ్యగముగాపెరుగుటయేకాకఅధికదిగుబడులనిస్తుంది.
కునపజలం:కావలసినవి: మాంసం 1 కిలో, మంచినీరు 5 లీటర్లుపచ్చిమినప్పప్పుపిండి 250 గ్రాములు, నువ్వులు 250 గ్రాములు, నల్లబెల్లం 250 గ్రాములు, ఆవుపాలులీటరు, ఆవునెయ్యిలేకనువ్వులనూనె 50 గ్రాములు.
విదానము: కిలోమాంసమును5లీటర్లనీటిలోవేసిసన్ననిమంటపైసగంకషాయంఅయ్యేవరకుఉడికించాలి. 2 గంటలుచల్లార్చి, పలుచనిగుడ్డతోవడపోయాలి.
ఈద్రావణాన్నిపాత్రలోపోసిసన్ననిమంటపైమరిగించాలి. పొంగువచ్చినతరువాతమినపపిండి, దంచిననువ్వులు, బెల్లంవేసికలియబెడుతూకాచాలి. పొంగురాగానేపాత్రనుదించి, చల్లార్చి, మట్టికుండలోపోయాలి. అందులోఆవుపాలుపోసి, కుండపైనమూకుడుపెట్టిగట్టిగుడ్డతోవాసెనకట్టిపెంటపోగుకిందలేకమట్టిగుంటలోపాతిపెట్టాలి. 11వరోజునబయటకుతీసి, ద్రవణాన్నివడవోయాలి.
ఈద్రావణాన్నివేరొకకుండలోపోసి, దానికినెయ్యిలేకనూనెకలిపి, పాత్రపైమూకుడుఉంచి, ఒకప్లాస్టిక్కాగితంలోఉంచి, గట్టిగాతాడుతోబంధించిపదిరోజులుచీకటిగదిలోఉంచాలి. 11వరోజునుండిఈద్రావణాన్నిఉపయోగించవచ్చును.
మూడులీటర్లద్రావణంతయారౌతుంది. 100 లీటర్లనీటితోకలిపిఏపైరుమీదనైనాపిచికారిచేయవచ్చును. బలమైనఔషధము. 20% దిగుబడిపెంచుతుంది. పంటకాలంలోరెండుసార్లుపిచికారిచేయవచ్చును.
టానిక్:గింజబరువుపెరుగుటకు, అధికదిగుబడికి, నాణ్యతపెరుగుటకుఉపయోగపడుతుంది.
కావలసినవి: నువ్వులు 100 గ్రాములు, గోధుమలు 100 గ్రాములు, పెసలు. 100 గ్రాములు, బొబ్బర్లు 100 గ్రాములు, ఉలవలు 100 గ్రాములు, మినుములు 100 గ్రాములు, కందులు 100 గ్రాములు, శనగలు 100 గ్రాములు.
తయారుచేయువిధానము: ముందుగనువ్వులుఒకపాత్రలోపోసి 12 గంటలునానపెట్టాలి. మిగిలిన 6 రకములగింజలనుకలపాలి. తగినంతనీరుపోసి 12 గంటలునానపెట్టాలి. ఈగింజలనుమొక్కకట్టాలి. బాగామొలకలువచ్చువరకుఉంచాలి. ఈమొక్కలనుమెత్తగారుబ్బాలి. రుబ్బినపిండిన 10 లీటర్లఆవుమూత్రములో 24 గంటలుఊరబోయాలి. రెండుపర్యాయములుకలపాలి. ఈటానిక్ను 100 లీటర్లనీటిలోకలిపిఒకఎకరముపైరుపూతదశలోపిచికారిచేయాలి.
విత్తనశుద్ధి :విత్తనశుద్దితోబ్యాక్టీరియా, ఫంగస్, వైరస్తెగులునుండిపంటలనుఅతితక్కువఖర్చుతోకాపాడవచ్చును.
ఆవుమూత్రము :ఒకలీటరుఆవుమూత్రము, 10 లీటర్లనీటితోకలిపినద్రావణమునువిత్తనముపైచల్లిపదునుచేసినీడలో 4 గంటలుఆరబెట్టివిత్తుకోవాలి.
అమృతజలము:అమృతజలంగాని, పంచగవ్యముకానితగినంతవిత్తనములపైచల్లిపదునుచేసి, నీడలోఆరబెట్టివిత్తుకోవాలి.
బీజామృతము:
కావలసినవి: ఆవుపేడ 5 కిలోలు, మూత్రము 5 లీటర్లు, సున్నం 50 గ్రాములు, పిడికెడుగట్టుమట్టి, 20 లీటర్లనీరు.
20 లీటర్లనీటిలో 5 కిలోలఆవుపేడనుగుడ్డలోమూటకట్టివేలాడదీయాలి. ఇందులో 5 లీటర్లగోమూత్రంసున్నం 50 గ్రాములుకలిపి 10 గంటలుఊరనివ్వాలి. మధ్యలోరెండుపర్యాయములుకలపాలి. బీజామృతమునువిత్తనముపైచల్లి, నీడలోఅరబెట్టివిత్తుకోవాలి. వరి, మినప, కూరగాయనార్లు, చెరుకుముచ్చెలు, పసుపుమొదలగువాటినిబీజామృతములోముంచిఉపయోగించాలి.
విత్తనశుద్ధివలనబాగుగామొలకెత్తుతుంది. విత్తనమునుండిసంక్రమించువ్యాధులనునియంత్రిస్తుంది.
ఎన్. చరిత, ఎ. సాయికిషోర్, బి. దీపక్రెడ్డి, డి. స్రవంతి, కె. నాగాంజలిమరియుజె. హేమంతకుమార్, వ్యవసాయకళాశాల, అశ్వరావుపేట.