Backyard Garden Maintenance: తోటలు అనే ముందు మనం దానిని గురించి సరియైన అవగాహన కలిగి ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి. తోటలు చిన్న చిన్న ప్లాట్లు చేసి వాటిలో వేయవలసిన కూరగాయలు రకాల కాలం యొక్క ప్రణాళిక తయారు చేసుకోవాలి. ఇదంతా ఎందు కంటే మనకు సంవత్సరం పొడవున నిత్యం కూరగాయలు లభించునట్లు వీలు చేసుకోవడం వీలవుతుంది.
పెరటి తోటలు పెంచుటకు అనువైన సాధారణంగా దీర్ఘ చతురస్రాకారంలో ఉన్నా పెరటి స్థలాన్ని ఎన్నుకోవాలి. సంవత్సరం పొడవున కూరగాయలు లభించుటకు వీలుగా స్థలంను విభజించి ఆకర్షనీయంగా తోటను వేయాలి.
బోదె గట్ల పైన క్యారెట్ ముల్లంగి, టర్నింప్, బీట్రూట్ వంటి వేరు కూరగాయలను వేసుకోవాలి.త్వరగా పక్వానికి వచ్చే కూరగాయలన్నింటిని ఒకే చోట విత్తడం వలన కాపు అయిపోయిన తర్వాత స్థలాన్ని బాగా సద్వినియోగం పరచుకోవచ్చు. తోటలోని అన్ని పంటలకు అవసరాన్ని బట్టి నీరు కట్టి ఎరువులు వేస్తూ ఉండాలి.
చీడ పీడలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటూ ఏవైన ఆశించిన యెడల వాటిని నాశనం చేయాలి. కల్తీ లేని మేలు జాతి కూరగాయల విత్తనాలను సేకరించుకోవాలి. వేయవలసిన పంట లేదా వంగడము. ఆయ ఋతువులకు తగినదిగా ఉండాలి.
Also Read: Organic Sugarcane Farming: సేంద్రియ వ్యవసాయంలో చెరుకు సాగు చేయడం ఎలా ?
PJTSAU: పీజేటీఎస్ఏయూలో ఘనంగా ముగిసిన చర్చా కార్యాక్రమం.!
Drip Irrigation: డ్రిప్ ద్వారా నీటిని అందించడం లో పాటించాల్సిన మెళకువలు.!
World Coconut Day: నేడు (సెప్టెంబర్ 2న)ప్రపంచ కొబ్బరి కాయ దినోత్సవం.!