Amazing Facts About Dogs
• ప్రపంచం మొత్తం మీద 150 రకాల కుక్క జాతులను గుర్తించి 8 రకాలుగా విభజించారు.
• కుక్కలు తెలుపు, నలుపు, మరియు బూడిద రంగులను మాత్రమే చూడగలవు.
• కుక్కలు వాంతి చేసుకోవడానికి గడ్డిని తింటాయి
• ఒక సంవత్సరము వయసు గల కుక్క ఏడు యేళ్ళ వయసు గల మనిషితో సమానం
• కుక్క సంతోషంగా ఉందంటే తోక కచ్చితంగా ఊపుతుంది.
• కుక్కకు వాసన గ్రాహకాలు కాదు 120 మిలియన్లు ముక్కులో ఉంటాయి. అదే మనిషిలో చూస్తే 5 మిలియన్ల మాత్రమే ఉంటాయి.
• కుక్కకు రుచి గ్రాహకాలు తక్కువే, వాటిలో నాలుకపై 1700 అదే మనిషికి అయితే 9000 వరకు ఉండును. Facts About Dogs
• ఏదేనీ ద్రవం త్రాగాలంటే నాలుకను కప్పులాగా మార్చి వీటిని నాకుతూ త్రాగుతాయి.
• రాత్రిపూట కూడా చూడగలవు
• పుట్టుకతో చెవిటిగా పుట్టిన కుక్కలు మనుషులు కన్నా నాలుగురెట్లు దూరంగా ఉన్న శబ్దాన్ని వినగలవు. ఫ్రీక్వెన్సీ 67 ఏళ్ల నుండి 45000 HETZ వుండును. మనిషిలో 64 to 20, 000 ఉంటుంది.
• మనిషి సంతోషంగా ఉన్నా లేదా బాధతో ఉన్న లాంటి వాటిని కుక్కలు పసిగట్టగలవు
• కుక్కలు చల్లగా ఉన్నప్పుడు వేడి కోసం తన మూతిని మధ్యలో ఉంచి వెనుతిరిగి పడుకుంటాయి
• బసెంజీ అనే కుక్క జాతి మొరగదు.
• బ్లడ్ హౌండ్స్ కుక్క జాతులు 300 గంటల తర్వాత కూడా వాసనను పసిగట్టిగలవు.
• డాల్మషన్ కుక్క జాతికి పుట్టినప్పుడు తెల్లగా ఉండి తరువాత మచ్చలు ఏర్పడతాయి
• కుక్కలు 150 పదాలు వరకు గుర్తుపెట్టుకోగలవు
• నాలుక మామూలుగా పింక్ రంగులో ఉంటుంది కానీ బౌ బౌ మరియు షేర్ పై అనే జాతులలో నాలుక నలుపు రంగులో ఉంటుంది.
• కుక్కపిల్ల పుట్టినప్పుడు చెవుడు, గుడ్డి మరియు పళ్ళు లేనిదిగా ఉంటుంది.
Types Of Dogs, Facts About Dogs, Agriculture News