వ్యవసాయ వాణిజ్యం
Floriculture: ఈ సాగులో పెట్టుబడి తగ్గి, రైతులకి మంచి లాభాలు వస్తున్నాయి..
Floriculture: పూవులు ఎక్కువగా పండగ రోజులో, శుభకార్యంల్లో అలంకరణకు వాడుతారు. వాణిజ్య పంటలు పండిస్తూ రైతులు మంచి లాభాలని పొందుతున్నారు. వరి , గోధుమల పంటలు బదులుగా వాణిజ్య పంటలని ఎంచుకొని ...