Oilseeds and Legumes
వ్యవసాయ వాణిజ్యం

Oilseeds And Legumes: గణనీయంగా పెరిగిన నూనెగింజలు మరియు పప్పుధాన్యాల ఉత్పత్తి

Oilseeds And Legumes: 2021-22 రబీ సీజన్‌లో నూనెగింజలు మరియు పప్పుధాన్యాల పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. నూనెగింజల పంటల సాగు ఈ ఏడాది 23.78 లక్షల హెక్టార్లు పెరగగా, ...
Jharkhand Paddy
వ్యవసాయ వాణిజ్యం

Jharkhand Paddy: వరి ఉత్పత్తిలో దూసుకుపోతున్న జార్ఖండ్‌

Jharkhand Paddy: జార్ఖండ్‌లో వరి ఉత్పత్తి భారీగా పెరిగింది. 2021 సంవత్సరంలో కేంద్రానికి వ్యవసాయ శాఖ పంపిన నివేదిక ప్రకారం..రాష్ట్రంలో 58 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయ్యాయి. ...
Railway Budget 2022 Highlights
వార్తలు

Railway Budget 2022 Highlights: రైతుల ఆదాయాన్ని పెంచేందుకు రైల్వే కొత్త ప్లాన్ ఇదే

Railway Budget 2022 Highlights: కిసాన్ రైల్ ద్వారా అందుతున్న ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం రైతులకు రైలు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ప్రారంభించింది. తద్వారా వారి ఉత్పత్తులు ...
Economic Survey
వ్యవసాయ వాణిజ్యం

Economic Survey: వ్యవసాయ రంగంపై 2021-22 ఆర్ధిక సర్వే

Economic Survey: ఆర్థిక సర్వే ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో రైతులకు రూ. 7.36 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు పంపిణీ చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే ...
President Ram Nath Kovind
వ్యవసాయ వాణిజ్యం

President Ram Nath Kovind: వ్యవసాయ ఎగుమతులు రూ.3 లక్షల కోట్లకు చేరుకున్నాయి: భారత రాష్ట్రపతి

President Ram Nath Kovind: 2020-21 పంట సంవత్సరంలో దేశంలో వ్యవసాయోత్పత్తి పెరిగిందని అన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ...
Safflower
వ్యవసాయ వాణిజ్యం

Saffron: కిలో కుంకుమ పువ్వు లక్ష రూపాయలు

Saffron: వ్యవసాయంలో రొటీన్ పద్దతిని వీడి పంట మార్పిడి జరిగినప్పుడే ఆ రైతు ఆర్ధికంగా ముందుకు సాగగలడు. వ్యవసాయం అంటే కేవలం వరి, గోధుమ, మిర్చి పంటలే కాదు. వాణిజ్యపరంగా డిమాండ్లో ...
మన వ్యవసాయం

Sugarcane Varieties: వివిధ పరిస్థితులకు తగిన చెఱకు రకాలు  

Sugarcane Varieties: ఆంధ్రప్రదేశ్‌లో చెఱకు పంటను షుమారు 6.0 లక్షల ఎకరాల విస్తీర్ణములో సాగుచేసి, 202 లక్షల టన్నుల చెఱకు ఉత్పత్తి చేస్తున్నాము. చెఱకు పంట ద్వారా పంచదార, బెల్లం, ఖండసారి, ...
Agriculture Research Institutes
వ్యవసాయ వాణిజ్యం

Agriculture Research Institutes: వ్యవసాయ రంగ ముఖ్య పరిశోధన సంస్థలు

Agriculture Research Institutes: సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫ్రెష్ వాటర్ అగ్రికల్చర్ – భువనేశ్వర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హార్టికల్చర్ రీసెర్చ్ – బెంగుళూర్ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ...
Spice Seeds
వ్యవసాయ వాణిజ్యం

Spice Seeds: సుగంధ పంట విత్తనాలను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చిన ICAR

Spice Seeds: రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. సుగంధ పంటలు పండించే రైతుల కోసం నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ప్రత్యేక ...
Kerala Three Sisters Life Success Story
వ్యవసాయ వాణిజ్యం

Success Story: ముగ్గురు అక్కాచెల్లెళ్లు – నెలకు 25 లక్షల సంపాదన

Success Story: వంటకం ఘుమఘుమలాడాలంటే ఆ వంటలో చెంచాడు ఇంగువ చేర్చితే సరి. భారతీయ వంటకాల్లో ముఖ్యమైన మసాలా దినుసుల్లో ఇంగువ ఒకటి. ప్రస్తుతం అందరి కిచెన్ రూంలో ఇంగువ ఉంటుంది. ...

Posts navigation