ఆరోగ్యం / జీవన విధానం

Sugar Leads to Cancer: పంచదార క్యాన్సర్ కు కారకం. స్వీట్ ప్రియులకు విన్నపం.!

2
Sugar Leads to Cancer
Sugar Leads to Cancer

Sugar Leads to Cancer: మనిషి తనకున్న చిన్న జీవితంలో ఆరోగ్యంగా బ్రతకాలంటే, తన జీవనశైలిలో ఇష్టం ఉన్నా లేకున్నా పెద్ద మార్పులను చేసుకోవడం తప్పనిసరి. బి.పీ, మధుమేహం మాత్రమే కాకుండ ఇపుడు చెక్కర వినియోగం వలన కాన్సర్ వస్తుందని పరిశోధకులు తేల్చారు. వినడానికి భాదగా ఉన్న ఇక నుండి స్వీట్లు తినడం తగ్గించినా లేదా పూర్తిగా తినకున్న పర్వాలేదు. చెక్కర కాన్సర్ కణాలను ఉత్పత్తి చేస్తున్నట్లు కనుగొన్నారు.

Sugar Leads to Cancer

Sugar Leads to Cancer

Also Read: Reasons for Methane Emissions from Soil: నేల నుండి మీథేన్ ఎందుకు వస్తుంది ?

రోజువారి జీవితంలో ఏదూ ఒక సందర్భంలో షుగర్ పదార్థాలు తెలిసి తెలియక తింటుంటాము. అది ఆరోగ్యా నికి మంచిది కాదు, ఎందుకంటే మధుమేహం నుండి క్యా న్సర్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఊబకాయానికి దారితీయవచ్చు. ఒక పరిశోధన ప్రకారం, ఒక గ్లాసు నిమ్మరసంలో 1-2 స్పూన్ల చెక్కర , ఒక గిన్నె నిండా రుచికరమైన క్యారెట్ హల్వా లేదా రైస్ కీర్ లో 3-4 చెంచాల పంచదార మరియు మీకు ఇష్టమైన గులాబ్ జామూన్లలో 4 చెంచాల పంచదార ఉంటుందని నిర్ధారించారు. కాబట్టి స్వీట్ పదార్థాలను మన డైట్ నుండి తీసి వేయడం వల్ల ఆరోగ్యా నికి చెప్పలేని మేలు జరుగుతుంది. రోజు స్వీట్ ఎందుకు తీసుకోకూడదనే విషయం తెలుసుకుందాం.

క్యాన్సర్ కణాల ఉత్పత్తి : పంచదార శరీరంలో క్యా న్సర్ సెల్స్ ను ఉత్పత్తి చేస్తుం ది. క్యాన్సర్ పేషంట్ల నుండి మనం నేర్చుకోవలసిన ఒక గుణపాఠం.ఎక్కువ పంచదార తినడం వలన కణాల గ్రహణ శీలత ప్రభావం కారణంగా బిటా కెటనిన్ క్యా న్సర్ కణాలు ఏర్పడవచ్చని కనుగొన్నారు.

ఊబకాయం: ఎక్కువ సుక్రోజ్ మరియు ఫ్రక్టోజ్ తీసుకోవడం వల్ల పిల్లలలో, పెద్దవారిలో ఊబకాయానికి దారితీస్తుంది . పిల్లలలో షుగర్ బెల్లీ వద్ద జమ చేరి, వైసిరల్ ఫ్యాట్ సెల్స్ గా ఏర్పడుతాయి.

డయాబెటిస్: ఇది శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు హెచ్చుతగ్గులకు గురి చేస్తుంది. మధుమేహ వ్యాధి కి చెక్కర వాడకానికి దగ్గర సంబంధం ఉంటుంది. దీని కారణంగా ప్రమాధకరమైన ఇతర అనారోగ్య సమస్యలకు వచ్చే అవకాశం ఉంది.

అడిక్షన్ కు గురిచేస్తుంది: ఎక్కువగా తీసుకోవడం వలన కొన్నిఅనుచిత సందర్భాల్లో కొకైన్ మరియు మరిజువాన వంటి మాదక ద్రవ్యాలకు అలవాటుకు దారితీస్తుంది.

Also Read: Weed Menace in Agriculture: కలుపు ముప్పా లేదా మేలా ?

Leave Your Comments

Reasons for Methane Emissions from Soil: నేల నుండి మీథేన్ ఎందుకు వస్తుంది ?

Previous article

Price Fall on Oil and Maize: పెరుగుతున్న నిత్యావసరాల ధరల నుండి విముక్తి.!

Next article

You may also like