Carrot and Beetroot Health Benefits: తీపిగా ఉండే అతి తక్కువ కూరగాయల్లో క్యారేట్ ఒకటి దీన్ని వండుకొని తినవచ్చు లేదా పచ్చిగా అయినా తినవచ్చు. మార్కెట్లో నిత్యం దొరికే ఈ తీపి కూరగాయ , దీనిలో విటమిన్ లు, ఖనిజ లవణాలు అందిస్తుంది. అంతే కాదు కాన్సర్, గుండెపోటు, కంటి సమస్యలు దారి చేరకుండా చేస్తుంది. క్యారెట్ లో విటమిన్ ఎ, సి ఎక్కువగా ఉంటాయి. రోజు క్యారెట్ తింటే కంటి సమస్యలు పూర్తిగా పోతాయి.
క్యారెట్ లో యటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరానికి హాని కలిగించే ప్రీ రేడికల్స్ తో పోరాడతాయి. ఇలా బయటికి పంపించడం ద్వారా శరీరంలో క్యాన్సర్ వృద్ధి చెందే అవకాశం లేదు.క్యారెట్ లో చాలా న్యూట్రిషన్స్ ఉంటాయి.అలాగే ఫాస్పారస్ కూడా ఎక్కువగా ఉంటుంది.80 మీ లీ. కాల్షియమ్ లభిస్తుంది. సోడియం తక్కువగా ఉంటుంది కాబట్టి హై బ్లడ్ ప్రెషర్ , కిడ్ని, రక్త పోటును తగ్గిస్తుంది. పీచు పదార్ధం ఎక్కువగా ఉండడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ఉంటుంది .
అలాగే స్థూల కాయలు తగ్గించుకోవాలి అనుకునే వారు, బరువును తగ్గించాలి అనుకునే వారు రోజు క్యారెట్ లను తీసుకోవచ్చు. అంతే కాకుండా పీచు పదార్ధం వల్ల ఆలస్యం గా జీర్ణం అవుతుంది. మాల బద్దకం సమస్య కూడా తగ్గిపోతుంది. అలాగే మన శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.క్యారెట్ ను అందరు తినవచ్చు. కానీ కొంత మందికి మాత్రం ఇవి తినకుండా ఉంటే మంచిది.
శరీరంలో బిటా కేరొటీన్ అధికంగా ఉన్న వాళ్ళు తీసుకుంటే కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా చర్మానికి సంబంధించిన సమస్యలు బిటా కేరొటీన్ ఎక్కువ అయితే చర్మం కాషాయం లేదా పసుపు రంగులో మారిపోతుంది. దీని వల్ల పెద్దగా అనారోగ్యం సమస్య ఉండదు. కానీ చూడటానికి చర్మం వేరుగా కనిపిస్తుంది. దీని వల్ల ఎక్కువగా ఆరోగ్యo ఎక్కువగా ఉంటుంది.
Also Read: Green Raisins Health Benefits: ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందించే ఎండుద్రాక్ష.!
Benefits of Beetroot: బీట్ రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. బీట్ రూట్ ని చాలా తక్కువగా ఉపయోగిస్తారు. కారణం ఆకారం రంగు, రుచి వల్ల తినరు. బీట్ రూట్ హెల్త్ వెజిటబుల్ ఇది మనకు సహజం గా పండ్లు, కూరగాయలు ఆరోగ్యనికి మంచిది అని సూచించరు. దీనిలో నైట్రేట్ విలువలు ఎక్కువగా ఉన్నాయి. రక్త ప్రసారణ మరి వేగంగా పెంచుతుంది.
ఫలితం గా రక్తనాళాలో రక్తం గడ్డ కట్టడం నివారిస్తుంది. బీట్ రూట్ రాసాన్ని తాగితే 3 గంటలలో రక్త పోటు తగ్గుతుంది. అంతే కాకుండా మెదడు చురుకుగా పని చేస్తుంది. కావలసినంత ఐరన్, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.మరియు క్యాన్సర్ కు వ్యతిరేకంగా పని చేస్తుంది. అలాగే షుగర్, బీపీ ని కంట్రోల్ చేస్తుంది. కడుపు నింపడంతో పాటు స్వీట్ తినాలి అనే కోరికను అదుపు చేస్తుంది.
విటమిన్ డి, ఎక్కువగా ఉండి చర్మం, గోళ్ళను, వెట్రుకలను ఆరోగ్యం గా ఉండేటట్లు చేస్తాయి. అలాగే పెదవులు పొడి బరకుండా చేస్తుంది. గర్భిణీలకు ఆరోగ్యకరమైన కణజాలం విడుదల అవుతుంది.
Also Read: Coriander Health Benefits: కొత్తిమీర వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా.!