ఆరోగ్యం / జీవన విధానం

Batukamma Flower: బతుకమ్మ పువ్వు ఆరోగ్యానికి మేలు

0
Celosia
Celosia

Batukamma Flower: కలుపు మొక్కగా మాత్రమే పరిగణించబడే గునుగు పువ్వు మనిషికి నష్టాని కన్న లాభాలే ఎక్కువగా చేస్తుంది. సెలోసియా అర్జెంటీయా అనే శాస్త్రీయ నామం గల ఈ మొక్క ఎగ్జిమా అనే చర్మ వ్యాధిని నయం చేయగలదు. దీని వేర్లతో కోలిక్, గోనేరియా మరియు తామర వ్యాధులను చికిత్సగా చేయడానికి వాడుతుంటారు. ఇది మధుమేహం వచ్చే ప్రమాదాన్ని కూడా తక్కువ చేస్తుంది.ఇది భారతీయ జానపద ఔషధం ప్రస్తుతం మరుగున పడిపోయింది. ఈ మొక్క వివిధ భాగాలు మధుమేహం చికిత్సకు ఉపయోగపడును. అలాగే పరిస్థితి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మొక్కలో విత్తనం అన్నింటికన్నా బాగా పనిచేస్తుంది. శ్రీలంకలో చాలా మంది జ్వరం నుండి ఉపశమనం కలిగిస్తుందని నమ్ముతారు.కానీ, జ్వరాన్ని తగ్గించడానికి గునుగు యొక్క సామధ్యం శాస్త్రీయంగా నిరూపించబదాల్సి ఉంది.

Batukamma Flower

Batukamma Flower

Also Read: Sadhguru Save Soil: సద్గురు ‘సేవ్ సాయిల్’ కార్యక్రమం

ఇది డయేరియాకు చికిత్సలో కూడా ఉపయోగపడును. డయేరియా అనేది మనుషుల జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్య. సెలోసియా పువ్వులు మరియు విత్తనాలు బ్లడీ స్టూల్స్, హెమోరోహైడల్ బ్లీడింగ్, ల్యుకోరియా మరియు డయేరియా వంటి కొన్ని జీర్ణవ్యవస్థ సమస్యలకు వాడవచ్చు. మొటిమలను నయం చేస్తుంది.సెలోసియా ఆకులకు శీతలీకరణ గుణం ఉంటుంది అని పిలుస్తారు.ఇది ముఖ్యంగా వేడి గడ్డలను నయం చేయడానికి తోడ్పడుతుంది. దీనికి ఉన్న గుణాలలో ఇది అత్యంత ప్రభావవంతమైనది.

పాము కరిచినపుడు, విషాన్ని తటస్తం చేయుటకు, పాము విషాన్ని వేగంగా నిర్వీర్యం చేయడానికి మొక్కలోని అన్ని భాగాలు ఉపయోగపడుతాయి. సెలోసియా విత్తనాలు కాలేయ మంటలను తగ్గిస్తాయి. ఈ మొక్క హైపర్‌టెన్షన్ను, కాలేయ-యాంగ్ యొక్క హైపర్యాక్టివిటీ లను ఘణ నీ తగ్గిస్తుంది. కాలేయ ఆరోగ్యాము అన్నింటికన్నా ముఖ్యమైనది. ఇది ఇతర అవయవాల పనితీరును మెరుగుపరచడంలో విలువైనది. ఎపిస్టాక్సిస్ అనేది నాసికా రంధ్రం నుండి విపరీత రక్త స్రావం. గున్గు యొక్క విత్తనాలను జ్యూస్ గా చేసి నాసికా రంధ్రంలో ఉంచడం ద్వారా పరిస్థితిని అదుపులో పెట్టవచ్చు.

Also Read: Coffee vs Tea: టీ vs కాఫీ: ఏది మంచిది?

Leave Your Comments

Kisan Mitra: కిసాన్ మిత్ర హెల్ప్‌లైన్ దేశవ్యాప్తం చేయాలి: నీతి ఆయోగ్

Previous article

Agriculture Minister Tomar: భారత వ్యవసాయ రంగానికి ఇజ్రాయెల్ తోడు: కేంద్ర మంత్రి తోమర్

Next article

You may also like