Anjeer Health Benefits: అంజూర పండు ఒక అద్వితీయమైన ఫలం. శరీర జీవచర్యకు బయోమ “అవసరమయ్యే శక్తిని వేగంగా అందిస్తుంది. మానసిక సమస్యలను తగ్గిస్తాం కూడా తగ్గించే ఫలం. ఈ ఫలాన్నిచ్చే మేడి చెట్టు ఎడతెరపి లేకుండా 24 గంటలు ఆక్సిజన్ ఇస్తుందని, ఈ వృక్షాన్ని పూజిస్తే ఎన్నో సమస్యలు తొలగిపోతాయని చెబుతుంటారు. ఆదిమానవుడు రుచి చూసిన మొదటి ఫలం అంజూర అత్తి పండుగా పిలిచే దీనిని తెలుగులో బ్రహ్మమామిడి అని కూడా ఎర్రగా అంటారు. 9వ శతాబ్దంలో ఈ ఫలం ప్రాముఖ్యతను తెలుసుకున్న గ్రీకులు ప్రమా వేరే దేశాలకు ఎగుమతి చేయటాన్ని నిషేధించే చట్టాలు రూపొందించారు.
ఆరోగ్య ప్రయోజనాలు: అంజూర పండు ఒక పోషకాల గని వివిధ రకాల గ్రీన్ శారీరక అవస్థలను దూరం చేసే పోషకాలను అందించే ఔషధ ఫలం.
ఆపిల్ పండుకు ప్రత్యామ్నాయం: అంజూర పండు పైతొక్కతో పాటుగా గుజ్జులో ఆపిల్ పండ్లలో ఉన్నట్లుగానే ఆంథోసైయనిన్లు అనే వర్ణం ఉంటుంది. పరిగణిస్తారు.
జీర్ణవ్యవస్థకు మేలు: నేడు చాలా మందిని వేధిస్తున్న జీర్ణసమస్య, మలబద్దకం, మనిషికి వచ్చే చాలా రకాల వ్యాధులకు మలబద్దకమే. కారణమని ఆయుర్వేద శాస్త్రంలో చెప్పారు. అంజూర పండులో ఉండే పెక్టిన్, అధిక మొత్తంలో 28 శాతం కంటే మించి కరిగే రకం పీచు పదార్థం ఉండటం (ఎండిన అంజూరలో అధికంగా ఉంటుంది), అధిక మొత్తంలో విత్తనాలు ఉండటం వల్ల పేగులోపలి గోడలని సున్నితంగా ఉత్తేజపరచి, ఫలితంగా పేగుల కదలికలు పెరిగి మలం సులువుగా కింది వైపునకు ప్రయాణిస్తుంది. అలాగే పేగులను శుభ్రంగా ఉంచుతుంది.
హృద్రోగులకు ఆశాకిరణం: అంజూర పండులో అధిక పొటాషియం, విటమిన్లు, ఒమేగా 3, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు, ఫినోలిక్ పదార్థాలు, దర్మకు బయో ఫ్లెవనాయిడ్స్ ఆక్సీకృత ఎల్.డి.ఎల్. కొలెస్ట్రాల్ శరీరంలో చేరటాన్ని పూరి కాను తగ్గిస్తాయి అంజూర పండులోని జీవక్రియ రక్షకాలు చెడు కొలెస్ట్రాల్ ఉంట – 24 ఏర్పడకుండా చూస్తుంది.
ఈ పండులో సమృద్ధిగా లభ్యమయ్యే కెరొటినాయిడ్స్ (ల్యూటిన్, ఫలం క్రిప్టోక్సాంతిన్, బీటా కెరోటిన్), పండు పలుచని తోలుతో పాటుగా గుజ్జు శరీరా ఎర్రగా ఉండటానికి కారణమయ్యే ఆంథోసైనిన్లు గుండె వ్యాధులు ఉత్పర ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
Also Read: Anjeer Cultivation: అత్తి పండ్ల మంచి దిగుబడి కోసం ఈ పద్ధతిని అనుసరించండి
అంజూర పండులో పోషక పదార్థాలు రోగాలను పూర్తిగా నయం చేయటాని ఔషధంగా పనిచేస్తుంది. వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం ఉండటం వల్ల రక్తనాళాలు దెబతినకుండా అదుపులో ఉంచుతాయి. దీర్ఘకాలిక వ్యాధులను నిరోధించే సంబంధించిన రోగాలు వస్తాయి. ద్రాక్షలో మాదిరిగా అంజూరలో కూడా షుగర్ వ్యాధి ముదిరిన రోగుల్లో ఎన్నో ల్యూటిన్, క్వెర్సెటిన్, రుటిన్, కాటెబిన్, ఎపికాటెబిన్, గాలిక్ ఆమ్లం క్రోమియం చక్కెర జీవక్రియకీ, ఇసు వేత ఆకుపచ్చ సైనైడ్-8-ఓ- గ్లూకోసైడ్స్, సోడియం, విటమిన్-సి ఉండటం వల్ల ఎన్నో మెగ్నీషియం కొరత టైప్-1, టైడ్ మధురమైన సమస్యలు రాకుండా సహాయ పడుతుంది.
చేపలు తినని వారికి మంచిది: చేపలు తినని వారికి ఒమేగా-3 ఫ్యాటీ -యాసిడ్స్ ఉన్న ఫలం అంజూర వాపు (ఇన్ఫ్లమేషన్) మన శరీరానికి పెద్ద శత్రువు వాపు సైటోకైన్స్ని ఉత్పత్తి చేస్తాయి. వివిధ రకాలైన ఈ సైటోకైన్స్ ముఖ్యంగా ప్రోనిన్ఫ్లమేటరి సైటోకైన్స్ వ్యాధి ఉత్పత్తికి ముఖ్యపాత్ర వహిస్తాయి. వాపు వ్యాధులలో ముఖ్యంగా కీళ్ల వాతం, క్యాన్సర్, గుండెజబ్బు రక్తనాళాలు గట్టిపడటం, ల్యూపస్ చర్మరోగం వగైరా చెప్పుకోవచ్చు.
ఈ విపరీతమైన వాపును సమతుల్యస్థితికి తీసుకురావటానికి అంజూర పండు విత్తనాల నుంచి లభ్యమయ్యే ఒమేగా కొవ్వు ఆమ్లాలు (ఆల్ఫా లినోలినిక్ లేదా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, లినోలిక్ లేదా ఒమేగా 6 కొవు ఆమ్లాలు) మన శరీరంలో ప్రోస్టాగ్లాండిన్స్ గా మార్చి కణాలను వాపు బారిన పడకుండా కణాలను నశించకుండా కాపాడుతాయి. ఈ అత్యవసర కొవు ఆమ్లాలు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. ఈ కొవ్వు ఆమ్లాలు దేవ నిర్మాణంలోనే గాకుండా గుండె సంబంధ వ్యాధులను నివారించడంలో తోడ్పడతాయి.
-Rakesh Jhadi
Ph.D. Research Scholar
Department of Agronomy
Bidhan Chandra Krishi Viswavidhyalaya
Contact no:9505410171
Also Read: Anjeer cultivation: అంజూర్ సాగులో మెళుకువలు
Must Watch: