ఆరోగ్యం / జీవన విధానం

Amla Health Benefits: డ్రిప్ కు ఆమ్లా చికిత్స ప్రాముఖ్యత .!

0
Amla Benefits
Amla Benefits

Amla Health Benefits: ఉద్యాన పంటలైన  పండ్ల  తోటలకు , కూరగాయ తోటలకు , తోట పంటలకు సుగంధ ద్రవ్య పంటలకు వ్యవసాయ పంటలైన  చెరకు , ప్రత్తి, కంది  లాంటి పంటలకు డ్రిప్ ఏర్పాటును ప్రోత్సహించేందుకు సబ్సిడీ తో  రైతులు  గత కొన్ని సంవత్సరాలుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. రైతులకు సరైన అవగాహనా లేక కనీసం 10 సంవత్సరాలు జీవితకాలం కలిగి ఉండే డ్రిప్ పరికరాలు 4-5 సంవత్సరాలకే  పాడయిపోయి పనికి రాకుండా పోవడం జరుగుతుంది.

Amla Health Benefits

Amla Health Benefits

రైతులకు  నిర్వహణపై  అవగాహన , చేసేందుకు  సూక్ష్మ నీటి పారుదల  పధక సిబ్బంది , డ్రిప్ పరికరాలు తయారీ చేసే  కంపెనీలు  ఉమ్మడిగా శిక్షణ  కార్యక్రమాలు, సదస్సు నిర్వహించడం, అవసరం ఉంది. డ్రిప్ పరికరాలు పది కలలా పాటు మన్నిక కలిగి ఉండి ఎక్కువ జీవితకాలం  కలిగి ఉండాలి అంటే డ్రిప్ పరికరాలు నాణ్యమైనవిగా డ్రిప్ వ్యవస్థ నిర్వహణ  జాగ్రత్తగా చేస్తుండాలి. డ్రిప్ వ్యవస్థ నిర్వహణలో ముఖ్యమైంది వ్యవస్థ లో చేరే మాలినలు ఎప్పటికప్పుడు శుభ్రపరచడం.

Also Read: Amla juice health benefits:ఉసిరి రసం తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

బాక్టీరియా, నాచు, ఇనుము, మాంగనీసు, సల్ఫీడులు, కాల్షియం, మెగ్నీషియం, లవణాలు లాంటివి సబ్ మెయిన్  లెటరల్ పైపుల్లోను, డ్రిప్పర్లలోను పేరుకుపోయి డ్రిప్పర్ల రంధ్రాలను పూర్తిగా గాని, పాక్షికంగా గాని మూసి  నిర్ధరించిన పరిమాణం లో నీటి విడుదల జరగక  నీటి పారుదల  తక్కువగా జరుగుతుంది. దీనికి తోడు డ్రిప్ పరికరాల మన్నిక చాలా  తగ్గుతుంది. డ్రిప్ వ్యవస్థ నిలుపుదల చేసి  మరల వ్యవస్థను నిలుపుదల చేసి మరల  వ్యవస్థను వాడేంతవరకు కొంత నీరు పైపుల్లోను డ్రిప్పర్లలోను ఉంటుంది. ఈ నీరు అవిరై పొగా లవణాలు మిగిలిపోయి పేరుకుపోతాయి.

Nutritional Values of Amla

Nutritional Values of Amla

దీనికి తోడు  బాక్టీరియా, నాచు, ఇతర లవణాలతో రసాయనిక చర్యలకు  తోడ్పడంతో లవణాలు  పేరుకు పోవడం జరుగుతుంది. ఈ  విధంగా పేరుకు పోయే లవణాలు  పరిమాణం , బాక్టీరియా, నాచు పరిమాణం , వీటన్నిటి మధ్య జరిగే  రసాయన  ప్రక్రియలు, వాతావరణ పరిస్థితులు మొదలగు  అంశాలపై ఆధారపడి  ఉంటుంది. కాబట్టి నీరు ఎంత  ఎక్కువ లవణాలతో కూడి ఉంటుందో అంత ఎక్కువగా సులభంగా, తొందరగా డ్రిప్ వ్యవస్థ మూసుకుపోయే ప్రమాదం ఉంటుంది. డ్రిప్ వ్యవస్థ మూసుకుపోతున్నది లేనిది తెలుసుకోవడానికి ఫిల్టర్ పిడన మాపకం సహాయపడుతుంది. రోజు రోజుకు పిడనం ప్రెషర్  పెరుగుతుంటే డ్రిప్పర్లు మూసుకుపోతున్నట్లు గుర్తించాలి.

ఈ విధంగా అనుమానం వచ్చినప్పుడు పొలంలో అక్కడక్కడ డ్రిప్పర్ల  నుండి  నీటి విడుదల నిర్ధారించిన పరిమాణం లో జరుగుచున్నదా లేదా  అని గమనించి, నీటి విడుదల తక్కువగా ఉండే డ్రిప్పర్లు పూర్తిగా గాని పాక్షికంగా  గాని మూసుకుపోతున్నట్లు నిర్ధారించుకొని శుభ్ర పరిచే  ప్రక్రియను వెంటనే  చేపట్టాలి. ఆమ్లా చికిత్స చేసే ముందు  చికిత్స కు అవసరం అయినా ఆమ్లా పరిమణాన్ని  లెక్కించాలి.డ్రిప్ వ్యవస్థ శుభ్రపరిచే  ప్రక్రియ లో ఆమ్లా చికిత్స ముఖ్యం అయినది.

Also Read:Amla Health Benefits: సాంకేతిక ప్రక్రియలో ఆమ్లా పానీయం తయారీ

Also Watch:

Leave Your Comments

Water Hyacinth Plant: గుర్రపుడెక్క మొక్క.!

Previous article

Hypertension Prevention: అధిక రక్తపోటును అదుపులో ఉంచండిలా.!

Next article

You may also like