తెలంగాణ
Telangana Groundwater: తెలంగాణాలో భారీగా పెరిగిన భూగర్భజలాలు
Telangana Groundwater: తెలంగాణలో పెద్దయెత్తున జరుగుతున్న నీటి పారుదల రంగ అభివృద్ది వల్ల భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. తెలంగాణాలో దాదాపుగా 50 శాతం మండలాల్లో భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. ...