తెలంగాణ

పాలలో కల్తీ ……గుర్తిస్తేనే ఆరోగ్య దీప్తి !

రాశి పరంగా ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో భారత్ ఉన్నా,  వాసి పరంగా ఎగుమతి స్థాయిలో పాలు, పాల ఉత్పత్తులు ఆశించినంత మేరగా లేకపోవడం మన దురదృష్టం. పరిశుభ్రమైన పాల ఉత్పత్తిపై ...
తెలంగాణ

మీ మిరప తోటల్లో మొక్కలు వడలి, ఎండిపోతున్నాయా ?

ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మిరపలో ఎండుతెగుమీ మిరప తోటల్లో మొక్కలు వడలి, ఎండిపోతున్నాయా ?లు / వేరుకుళ్ళు, కొమ్మ ఎండు తెగుళ్లు, తామర పురుగులు ఆశించటానికి అనుకూలంగా ఉన్నాయి. కొన్ని చోట్ల ...
తెలంగాణ

కుసుమ, అవిసె నూనెగింజ పంటలపై రెండు రోజుల జాతీయ సదస్సు

 ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జాతీయ నూనె గింజల పరిశోధనల సమీక్ష, ప్రణాళికల రూపకల్పనకు ఉద్దేశించిన రెండు రోజుల జాతీయ సదస్సు ఈరోజు(అక్టోబర్ 28) ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ ...
తెలంగాణ

నవంబర్ 27- 29 వరకు హైదరాబాద్ లో అంతర్జాతీయ పౌల్ట్రీ ప్రదర్శన

నవంబర్ 27- 29 వరకు హైదరాబాద్ లో అంతర్జాతీయ పౌల్ట్రీ ప్రదర్శన మనదేశంలో గ్రామీణ ఉపాధి, పౌష్టికాహార పంపిణీల్లో పౌల్ట్రీ రంగం కీలకపాత్ర పోషిస్తోంది. ఈ రంగం ప్రాధాన్యం తెలియజేసేలా హైదరాబాద్ ...
తెలంగాణ

ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ ముదంజ

ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ ప్రభుత్వ కృషిని అభినందించిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి.  రాష్ట్ర పామాయిల్ రైతుల సంక్షేమం కోసం మంత్రి తుమ్మల రాసిన లేఖకు   స్పందించిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి ...
చీడపీడల యాజమాన్యం

పంటలను అశిస్తున్న చీడపీడలను ఎలా నివారించుకోవాలి ?  

రైతులు సాగుచేస్తున్న వ్యవసాయ, ఉద్యాన పంటల్లో వివిధరకాల పురుగులు, తెగుళ్లు ఆశిస్తున్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల ఆశించాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి, పత్తి, కంది, వేరుశనగ, మిరప, పసుపు, బత్తాయి పంటల్లో ...
తెలంగాణ

రబీలో ఆరుతడి పంటల సాగుతో అధిక లాభం !

రబీ పంటలను సాగు చేసే రైతులు నేల స్వభావం, విత్తే సమయం, నీటి లభ్యత వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని పంటలను ఎంపిక చేసుకోవాలి. నేల స్వభావాన్ని బట్టి పంటల ఎంపిక: ...
తెలంగాణ

వరిలో సన్నగింజ రకాలు…తెలంగాణ ప్రభుత్వం రైతన్నకు రూ.500 బోనస్

     తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో వరిసాగు గణనీయంగా  పెరిగింది. వానాకాలం, యాసంగిలో కలిపి సుమారుగా కోటి ఎకరాలలో వరి సాగుచేస్తున్నారు. ప్రస్తుతం వరిపంట చాలాచోట్ల గింజ తయారయ్యే ...
తెలంగాణ

కొత్తగా నియమితులైన వ్యవసాయాధికారుల దిశానిర్ధేశం – మంత్రి తుమ్మల

Agriculture Minister : కొత్తగా నియమితులైన వ్యవసాయాధికారులకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ కేంద్రంలో ఈ రోజు (నవంబర్ 2 న ) జరిగిన శిక్షణ కార్యక్రమంలో వ్యవసాయ, కోఆపరేటివ్ ...
తెలంగాణ

ప్రతి గ్రామంలో అభ్యుదయ రైతులకు నాణ్యమైన విత్తనాలు…

PJTSAU : ఆచార్య జయశంకర్ వర్శిటీ పాలకమండలి నిర్ణయం వచ్చే ఏడాది వానాకాలం నుంచి రాష్ట్రంలోని ప్రతి రెవిన్యూ గ్రామంలో ఐదు నుంచి పదిమంది  అభ్యుదయ రైతులకు విశ్వవిద్యాలయం రూపొందించిన నాణ్యమైన ...

Posts navigation