తెలంగాణ సేద్యంవార్తలు

యాసంగిలో మినుములు సాగు చేయాలని రాష్ట్ర రైతాంగానికి విజ్ఞప్తి చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  నిరంజన్ రెడ్డి గారు

0

  • ఈ యాసంగిలో మినుములు విరివిగా సాగు చేయండి
  • పూర్తి స్థాయిలో మార్క్ ఫెడ్ ద్వారా మినుముల కొనుగోలుకు ప్రభుత్వం సిద్దం
  • రైతులు వెంటనే మినుములను విత్తుకోవాలి
  • మినుముల కనీస మద్ధతు ధర క్వింటాలుకు రూ.6300
  • మార్కెట్ ధర కనీస మద్ధతు ధర కన్నా ఎక్కువ ఉన్నా కూడా అదే ధరకు కొనడానికి ప్రభుత్వం సిధ్దం
  • అవసరమైనన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తాం
  • దేశ వ్యాప్తంగా మినములు, మినపపప్పు కొరత తీవ్రంగా ఉంది
  • ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రప్రభుత్వ సంస్థ నాఫెడ్ ను సంప్రదించింది.
  • నిన్ననే రాష్ట్రానికి మినుముల కొనుగోలుకు సంబంధించి లిఖితపూర్వక హామీ ఇచ్చిన నాఫెడ్ సంస్థ
  • మినుములతో పాటు మార్కెట్ లో డిమాండ్ ఉన్న పెసర్లు, వేరుశెనగ, ఆవాలు, నువ్వులు, పొద్దు తిరుగుడు వంటి పంటలు సాగు చేయాలి

రాష్ట్ర రైతాంగానికి విజ్ఞప్తి చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

మార్క్ ఫెడ్ కేంద్ర కార్యాలయంలో పాలకవర్గ సభ్యుల సమావేశంలో పాల్గొన్న వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రివర్యులు సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి(Singireddy Niranjan Reddy)గారు, సమావేశంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు(Raghunandha Rao)గారు, మార్క్ ఫెడ్ ఛైర్మన్ మార గంగారెడ్డి(Ganga Reddy)గారు, మార్క్ ఫెడ్ ఎం.డి పి.యాదిరెడ్డి(Yadhi Reddy)గారు మరియు ఇతర పాలకవర్గ సభ్యులు.

Leave Your Comments

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో సమీక్ష సమావేశంలో పాల్గొన్న మార్కెటింగ్ మరియు ఉద్యాన శాఖ అధికారులు

Previous article

Turmeric Cultivation: పసుపు పంటకు పురుడుపోస్తున్న తెలుగు రైతు శాస్త్రవేత్తలు

Next article

You may also like