వార్తలు
ఖర్జూరాలు కాదు… కొబ్బరి కాయలే
సాధారణంగా కొబ్బరి చెట్టుకు 200 నుంచి300 కాయలు కాస్తాయి. కాని రాజంపేట లోని ఓ కొబ్బరి చెట్టు మాత్రం ఖర్జూరపు చెట్టును తలపిస్తోంది. పట్టణంలోని బలిజపల్లి మార్గంలో నివసిస్తున్న గోపాలకృష్ణ ప్రభుత్వ ...