ఆంధ్రా వ్యవసాయంమన వ్యవసాయంవార్తలు

సెప్టెంబర్ 27న భారత్ బంద్ కు పిలుపు  మంత్రి పేర్ని నాని కామెంట్స్

0
minister perni

ఈనెల 27న భారత్ బంద్ కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తీ మద్దతు…

కొద్ది మాసాలుగా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి వ్యవసాయ చట్టాలను రద్దు చేసుకోవాలని అనేక రైతు సంఘాలు ఉద్యమాలు చేస్తున్నాయి. గతంలో చేసిన చట్టాలు రద్దు కొరకు రైతు సంఘాలు ఈనెల 27 న బంద్ కు పిలుపునిచ్చాయి. విశాఖ ఉక్కును కార్పొరేట్ వ్యక్తులకు అమ్మవద్దని చేస్తున్న భారత్ బంద్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్దత్తు ఇస్తుంది.

బంద్ రోజు మధ్యాహ్నం  1 గంట వరకు బస్సులు తిరగవు. రైతాంగానికి, విశాఖ ఉక్కుకు సంబంధించి పోరాటం చేస్తున్న వారంతా శాంతియుతంగా బంద్ నిర్వహించాలి.

మధ్యాహ్నం 1 గంట తర్వాత బస్సులు యధావిధిగా సాగుతాయి. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటికరణ చేయొద్దని, 3 రైతు చట్టాలు రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరుపున కోరుతున్నాం.

Leave Your Comments

TS గిడ్డంగుల సంస్థలో టెక్నికల్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీ….

Previous article

శాసనమండలిలో దేశంలో తెలంగాణ వరి ఉత్పత్తి, విస్తీర్ణం స్థానం, సదరు ఉత్పత్తికి వినియోగించిన నీరు, వరి ధాన్యం ఉత్పత్తి విలువపై సభ్యులు తేరా చిన్నపరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

Next article

You may also like