నేలల పరిరక్షణమన వ్యవసాయం

Soil Testing Procedure: సత్వర మట్టి పరీక్షా విధానములో ఉదజని సూచికను కనుక్కొనె ప్రక్రియ

2
Soil testing
Soil testing

Soil Testing Procedure: సేకరి౦చిన నమూనాను ఒక పళ్లెమూపై పరచి గుండ్రాయినికాని , రోకలితో గాని మెత్తటి పొడిగా మార్చి 1/4 వ౦తు మట్టి నమూనాని శుభ్రమైన ప్లాస్టిక్ స౦చిలో సేకరి౦చి స౦బ౦ధిత సమాచారన్ని ఒక కాగితములో రాసి దానిలో వేయాలి.నమూనాలను పైరు కోయగానే ముఖ్యంగా వేసవి కాలంలో సేకరించితే మ౦చిది.

Soil pH Value

Soil pH Value

ప్రక్రియ:

  • 5 గ్రా . మట్టి నమూనాను చె౦చాతో కొలిచి బీకరులో వెయ్యాలి
  • 2 గి౦జల పరిమాణము గల బోగ్గు పొడిని అ౦దులో వెయ్యాలి
  • మి.లీ.పి.హె.ద్రావకం-1అందులో పోయాలి(10ml కొలత పరిమాణ౦నుపమోగించి).
  • ఒక పరీక్ష నాళిక తీసుకొని దానిలో గరాటును పెట్టాలి.
  • గు౦డ్రముగానున్నఫిల్టర్ పేపర్ను తీసుకొని నాలుగు మడతలుగా చేసి ,మూడు భా భాగములని ఒకవైపున కు మడచి, కొను ఆకారముగా చేసి దానిని గరాటులో ఉంచాలి.అది గరాటునకు అతుకుకోనుటకు కిట్లో వున్నడిస్టేల్ నీళ్లతో తడపాలి.

Also Read: మేలైన పంట దిగుబడిలో పొటాషియం పాత్ర

Soil Testing Tool

Soil Testing Tool

  • గాజుకడ్డీతో బీకరులోవున్న మట్టి మిశ్రమాన్ని ఐదు నిమిషాలు కలపాలి.
  • తరువాత నెమ్మదిగా బీకరులో వున్న ఈద్రవన్ని ఫిల్టర్ పేపరుపై పోయాలి. 2 మి.లీ .వడబోసిన ద్రవాన్నిసేకరి౦చాలి.
Soil PH Test

Soil PH Test

  • 3-4 చుక్కలు పిహెచ్ – 2 ద్రావకాన్ని అందులో డ్రాపరుతో వేసి బాగా ఆడించాలి .
  • పరీక్షా నాళికలోని ద్రవము రంగును పిహెచ్ కలర్ చార్టుతో పోల్చి నమూనా యొక్క ఉదజని సూచికను నిర్ణయించాలి.

Also Read: భూసార పరీక్షల ఆవశ్యకత మరియు సమగ్ర ఎరువుల యాజమాన్యం

Leave Your Comments

River Tamarind Cultivation: సుబాబుల్ సాగులో మెళుకువలు

Previous article

Benefits of Cow Dung: ఆవు పేడతో ఉపయోగాలెన్నో

Next article

You may also like