తెలంగాణ సేద్యంమన వ్యవసాయంవార్తలు

టిష్యూకల్చర్ ల్యాబోరేటరీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

0
Singireddy Niranjan Reddy
  • రూ.4.2 కోట్లతో జీడిమెట్లలో టిష్యూకల్చర్ ల్యాబ్
  • ప్రభుత్వరంగంలో రాష్ట్రంలో ఇది మొదటిది
  • మొక్కల పెంపకం, ఉత్పత్తి, పునరుత్పత్తిలో ఇదొక విప్లవం
  • విత్తన, పండ్ల, ఔషధ, సుగంధ ద్రవ్య, అటవీ, అలంకరణ వంటి అన్నిరకాల మొక్కలు టిష్యూకల్చర్ ద్వారా మేలురకమైన జాతుల ఉత్పత్తి
  • అన్ని రకాల మొక్కల ఉత్పత్తికి ప్రాథమిక, మూల ఉత్పత్తిగా ఇది ఉపయోగపడుతుంది
  • పరిశోధనా ఫలితాలు వేగంగా రైతులకు అందాలి
  • గొప్ప మార్పుకు ఈ రోజు శ్రీకారం మొదలయింది
  • 9 నెలల లోపు మౌళిక సదుపాయాల ఏర్పాటు పూర్తవుతుంది
  • సాధ్యమయితే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం చేసుకుంటాం
  • ఇది వ్యవసాయరంగంలో సాంకేతికంగా తెలంగాణ ఖ్యాతిని పెంచుతుంది
  • టిష్యూకల్చర్ మొక్కలకు మార్కెట్ లో డిమాండ్ వేగంగా పెరుగుతుంది
  • భవిష్యత్ లో ఇక్కడి నుండే హరితహారం మొక్కలను అందిస్తాం
  • గంధం, టేకు మొక్కలు అటవీశాఖ ద్వారా రైతులకు అందించేలా ఏర్పాట్లు
  • సాంప్రదాయ మొక్కలతో పోలిస్తే టిష్యూకల్చర్ ద్వారా పెరిగిన మొక్కలు శక్తివంతమైనవే కాకుండా వేగంగా పెరగడంతో పాటు నాణ్యంగా ఉంటాయి
  • వ్యాధుల బారిన పడకపోగా మంచి దిగుబడిని అందిస్తాయి
     ఈ కార్యక్రమంలో కార్మికశాఖా మంత్రి మల్లారెడ్డి (Malla Reddy)గారు, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్(Vivekanandha Goud)గారు, కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి విజయలక్ష్మి(Vijayalakshmi) గారు, విత్తనాభివృద్ది సంస్థ ఎండి కేశవులు(Kesavulu)గారు తదితరులు పాల్గొన్నారు.
Leave Your Comments

PJTSAU లో ఘనంగా జరిగిన బతుకమ్మ వేడుకలు

Previous article

PJTSAUలో వ్యవసాయ , ఉధ్యాన, వెటర్నరీ విశ్వవిద్యాలయాల డిగ్రీ కోర్సుల ప్రవేశాలకు NCC & స్పోర్ట్స్ కోటాలో ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్

Next article

You may also like